Tuesday, October 11, 2011

ఎలాంటి అబ్బై కావాలి (డెస్టినీ) 2


నా ఉహాల్లూ......

రాజీవ్ పార్టీ లో ఫ్రెండ్స్ తో హ్యాపీ గా నైట్ మొతం ఎంజాయ్ చేశాడు.
నెక్స్ట్ day మార్నింగ్ లేచి ఒకసారి మొబైల్ కాల్ లిస్ట్ చూస్తే న్యూ నంబర్ ఉంధీ. అప్పుడు సంజు గుర్తుకువస్తతుంది.
తన యాహూ లో చిన్న మెసేజ్ ఇస్తాడు.................హై సంజనా ఏంటి మళ్లీ కాల్ చేస్తా అనవు నో కాల్,నో మెసెయేజస్?.....
సంజనా వర్క్ లో చాలా బిసీ ఆల్‌మోస్ట్ వన్ వీక్ తరువాత ఆఫీస్ వర్క్ ప్రెషర్ లోచి కోధిగా టైమ్ దొరికింధీ.ఫ్రీ టైమ్ లో మళ్లీ బ్రౌసింగ్ చేస్తూ రాజ్ గుర్తుకువాచీ ఈమేల్ ఓపెన్ చేసి చూసుకుతుంధీ. రాజ్ మెసెయేజ్ చూసి సంజు సో హ్యాపీ సమ్ వన్ వైటింగ్ ఫోర్ మీ అని అనుకుంధీ వోవ్ నాకోసం వేటింగ్ ఆ స్వీట్ కదా అని మురిశిపోతూ వెంటనే రిప్లై ఇచింది. ఈ విల్ కాల్ యూ సూన్ అని. మరునాడు ఉదయం కాల్ చేసింధీ హేయ్ రాజ్ ఇట్స్ సంజనా హౌ అరె యూ రాజ్ .హేయ్ సంజు ఏమిపోవ్ౌ రిప్లై లెధు కాల్ లెధు ఎవెరీ థింగ్ ఒకే??!! య య లైఫ్ ఇస్ ప్రెటీ గుడ్ హౌ అబౌట్ యూ, ఆఫ్టర్ లాంగ్ టైమ్ కదా వేట్ చేశావా న కాల్ కోసం అని .

రాజీవ్ వేటింగ్ఆ?? నో వే నీ కాల్ కోసం వేట్ చేస్తాన అంత లేదు అంటాడు.సంజు మొహం ఒక్క సరిగా ఎర్ర బదింధీ చాలా ఫీల్ అయ్యీ మౌనం గా ఉండిపోింది. సంజు ఇంకా ఏంటి ఈరోజు ప్లాన్ అని అడుగుతాడు.ఏమీలెఢు ఆఫీస్ కి వెళ్ళాలి రాజ్ అంతే. ఎధో రెండు మూడు మాటలు మాట్లాడి కాల్ కట్ చేస్తాధి. రాజ్ నీ కాల్ కోసం వేట్ చేయాలెఢు అంటాడు ఏంటి కనీసం గుర్తు లెనా.. నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న నా?!! అని సంజు ఆలోచిస్తూనే ఆఫీస్ కి రడీ అవుతాది.
మీటింగ్ టైమ్ అవుతుంధీ అని చూసుకొని అదావిడిగా కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంతుంధీ.కార్ స్టార్ట్ కాగానే ఒక్కసారి తన మ్యూసిక్ ప్లేయర్ ఆన్ అయ్యీ సాంగ్స్ ప్లే కాగానే చిరాకుగా ఆఫ్ చేసి మళ్లీ రాజీవ్ ఆలోచన లోకి వెళ్థాధి పదే పదే తన ఆలోచం తోనే ఆఫీస్ కి రీచ్ అవుతాధి, మార్నింగ్ గ్రీటింగ్స్ తో శె ఇస్ బిసీ నౌ. కాన్ఫరెన్స్ రూమ్ ఫ్రెండ్స్ అండ్ మంగేర్స్ తో హడావిడి గా ఉంధీ ఆ వర్క్ లో పది శె కేమ్ ఔట్ ఫ్రమ్ రాజీవ్ థాట్స్. లంచ్ టైమ్ కి మళ్లీ ఇంటి కి వచినపుడు
రాజ్ గుర్తుకు వాచీ తన ఏ మైల్ ఓపెన్ చేసింధీ నో మెసేజస్ ఫ్రమ్ రాజ్.చాలా సార్లు ఈమేల్ ఓపెన్ చేసింధీ మెసేజ్ఇడమా అని కానీ ఎంధుకులే పట్టిచుకోవటం మరి ఏకువ ఆలోచిస్తూన అని సైన్ ఔట్ చేసింధీ.నైట్ పడుకున రాజీవ్ తో మాట్లాడిన విష్యాలు అన్ని గుర్తుకు వస్తునై మోర్నిగ్ కాల్ చేసి మాట్లాడాలి అని ఆలోచన తోనీ పడుకుంది.మార్నింగ్ లేవగానే కోచమ్ ఫ్రెష్ అయ్యీ... రాజీవ్ కి కాల్ చేసింధీ.రాజీవ్ తన గొంతు గుర్తుపట్టి హేయ్ సంజు గూద్‌మోర్నింగ్ ఆనాడు.థంక్యౌ హౌ ఇస్ యౌర్ డే రాజ్ అంటాది.డే గో ఈగ్ గుడ్ సో ఫర్ సంజు. సో వాట్ యూ డూయింగ్ రాజ్ అంటుంది .ఏమీలెఢు నైట్ చిన్న పార్టీ ఉంధీ.సో ప్లానింగ్ అంతే అంటాడు.ఒహో ఏంటి స్పెషల్ పార్టీ అంటూనావు ?? య ఇట్ ఇస్ ఆ స్పెషల్
మై పేరెంట్స్ వెడ్డింగ్ ఆనివర్సయరీ డే సో ప్లానింగ్ ఫోర్ స్మాల్ పార్టీ.వౌ గుడ్ రాజ్ కాన్‌వే మై విషస్ టు యౌర్ పేరెంట్స్.య షురె సంజు.ఇంకా ఏంటి స్నాగతులు వాట్ అబౌట్ యూ ఎనీ స్పెషల్ ప్ల్యాన్స్ సంజు. నో రాజ్ జస్ట్ అనదర్ డే స్టార్టెడ్. రాజ్ హౌ ఇస్ యౌర్ గర్ల్ ? అని అడుగుతుంధీ య షీ ఇస్ ఫైన్ సంజనా. ఓక్ ఓక్ గుడ్. ఇండియా లో టైమ్ నైట్ 11 అవుతుంధీ రాజీవ్ బైక్ డ్రైవ్ లోనే సంజు తో మాట్లాడుతునాడు తన జాబ్,ఫ్రెండ్స్,ఫ్యామిలీ ఇలా టాపిక్స్ మర్తు మాట్లాద్తునే ఉన్నారు రాజీవ్ ఒక పక్క తన పార్టీ షొపెఇంగ్ చేస్తునాడు. అలా మాట్లాడుతూ ఒకసరిగా రాజీవ్ హేయ్ సంజు నీకు వచిన అబ్బై ఎలా ఉండాలి అంటాడు??? ఒక సరిగా సంజు క్యామ్ గా ఏమీ మాట్లడాధూ.హేయ్ సంజు చెప్పు ....

హ హ హ ఎమ్మ్ ఎపుడే చేపల రాజ్ అని నావుటాధి. య చెప్పు సంజు......

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.