Wednesday, October 12, 2011

మనసు మాట వినధు...ని అలోచన నన్ను ప్రేమకి చేరువ చేస్తుంధీ (DESTNY TELUGU -4)



కనులు ఉన్నవి కలలు కనడానికే అని అనుకున్నా
నిదుర కూడా పట్టని నాకు కలలు కూడా రావు ....
కదలలేని కాలం నాలో విరహన్ని పెంచుతుంది
కదులుతున్న సమయం నిన్ను దెగ్గెర చెస్తుంధీ !!!!!




సంజనా మనసులో రాజ్ అడిగిన ఏల్ంటి అబై కావాలి అన్న మాట తాను ఆలోచిస్తూ ఎలాంటి వాడు అయ్టే బాగుటుంధీ అని ఆలోచన లో రోజు మొతం గడిచిపోంధీ చివార్‌కి తాను అనుకున్న అబ్బై ఎలా ఉండాలి అని తేల్చుకుంధీ మరునాడు రాజీవ్ అడిగితే మంచి ఆన్‌సర్ ఉంధీ....

సంజు కాల్ కట్ చేసిన తరువాత బెడ్ పైన ఉన్న పిల్‌లో వెనుకకి కి వేసి వెనాకి చెరపడి తన డైయరీ ఓపెన్ చేసింధీ.
కళ్ళు మూసుకొని ఒకసారి ఏల్ంటి వాడు ఐతే బాగుంతుంధీ అని ఆలోచనలో పడింది . అప్పటివర్‌కు సంజనా కి ఇంటిలో చూసిన సంబంధాలు ఒకసారి గుర్తుకు వాచీ ఉలీకి పదింధీ కారణం ఒకాలు కూడా సంజనా కి నచ లెధు ఏజ్ బార్ అయిన వాలు ఇంకా జుట్టు సగం పోినవాలు. సంజు ఒకసారి నిట్తూర్చీ కలల ప్రపంచం నుంచి బైటకి వచింధీ. సంజనా మంచి కలర్ అండ్ 5 ఫీట్ 5 ఇంచ్ హైట్, స్లిమ్ గా చాలా అంధం గా ఉంటుంది అమరిక లో జాబ్ అని ఇంటిలో పెళ్లి కి తోంధర పెడుతునారు ఎవ్రో ఒకలుఆ అందంతోపనిలెఢు తన జాబ్ కి సరిపోతే చాలు అని వాలా ఆలోచన. సంజు ఫిసికల్ అప్రియన్స్ తో పని ఏమీ ఉంధీ లే అని తానే సర్ధి చెపుకుంధీ. అమ్మ మాట కాదు అనలేక ఏధూరుచెప్పలేక కానీ పరిస్తితి మారింధీ......
"రాజీవ్ ఎలా ఉనాటాడో" అని అనుకోని.వచె అబ్బాయి ఆపతివర్‌కు ఎలా ఉన్న వన్స్ ప్రపోస్ చేశాకhe should be with me all the time, sharing my thoughts,happines,sad,being good with my family .... అనుకుంధీ ...

ఫ్యామిలీ అనుకూన వెంటనే సంజు కి అమ్మ గుర్తుకు వచింధీ. ఇంటికి కాల్ చేసి మాట్లాడింధీ. ఆఫీస్ కి వేలలి అని లేకునా నామాధి గా రెడీ అయింధీ. ఆప్టికి 10 అవుతుంధీ ఆఫీస్ వేలినా వర్క్ ఏమీ చేయకుండా రాజీవ్ కోసం ఆలోచిస్తుంధీ ఎలా ఉంటాడు?,రోజులో నాకోసంఆలోచిస్తడా చేస్తడా ? నాలాంటి వాడు కావాలా అని అడిగాడు అయ్యో వీడు అర్ధం కావ్‌టాలే...... అని ఆలోచిస్తుంటే తన ఫ్రైండ్స్ వచేరు హేయ్ సంజు క్యాన్ వీ ట్యాక్ ఆ కాఫీ బ్రాక్ ? యా సురే రూసి ఐ'మ్ బోర్ టూ లెట్స్ గో.. అని అంధారు కొఫ్ఫే కి వెళ్తారు రూసి రషియన్ అమయి. రూసి తన ఫియాన్సే మార్క్ ఇంకా టూ ఫ్రెండ్స్ ఒక టీమ్. రూసి సంజు కి క్లోస్ ఫ్రెండ్. వల్ల తో ఉన్న సంజు కి రాజీవ్ గుర్తుకువస్తునాడు.ఇంకా డే ఆఫ్ తీసుకొని ఇంటికి రావాలి అనుకుంధీ కాఫీ తెచుకొని డెస్క్ పైన పెట్టి.. తన టీమ్ లీడ్ కి ఈ-మైల్ చేసింధీ.

పార్టీ లో ఉన్న రాజీవ్ స్మోక్ కి రూమ్ బ్యాటకి వచేడు.రాజీవ్ సంజు కోసం థింక్ చేస్తునాడు "సంజనా ఎలా ఉంతుంధో"ఈ అమయి.ఎలా ఉన్న ద వే షీ టాక్ నాకు నచింధీ , సో స్వీట్ వాయ్స్ మళ్లీ,మళ్లీ వినాలి అనిపిస్తుంధీ అండ్ హొబ్బిస్, ఆలోచనలు అన్ని నాచాయి సంజనా ఒకసారి చూడాలి అనిపిస్తుంధీ ర అని మాన్సులో అనుకునాడు.స్మోక్ ఫినిష్ చేసుకొని లోపల్కి వెళ్తాడు మనసు అంత సంజు పైనే ఉంధీ .ఫ్రెండ్స్ ఎధో మాట్లాడిన రిప్లై కూడా ఇవలేకపోయాడు.ఇంకా పార్టీ మధ్యలోనే ఫ్రెండ్స్ కి బై చెపీ ఇంట్‌కీ బ్యలుదేరుడు రాజీవ్ రాజీవ్ gril friend నేమ్ మాళవికా.రాజీవ్ కి మాళవికా కి పర్చ్యం ఐంధీ 2 మంత్స్ బ్యాక్ .ఓకరీ ఒకరు ఇంకా పూర్తిగా అర్ధం కలెధు వల్ధి లవ్ అరె ఫ్రండ్‌షిప్ అన్న కన్ఫ్యూషన్.దానినుంచి బైటపడలేదు సంజనా ఆలోచన తో ఉన రాజీవ్ కి సెల్ లో మెసేజ్ వచింధీ గుడ్‌నైట్ ర యువర్స్ మల్వికా అని రిప్లై ఇవకుండా అలా సెల్ మళ్లీ పోకెట్ లో పెటేడు.బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బ్యలుదేరేడు..సంజనా కూడా ఆఫ్ తీసుకుని ఇంటికి బైలుడేరింధీ రాజీవ్ నాకోసం ఆలోచిస్తునాడ చేస్తడా అన్న ఆలోచం గతః 2 వీక్స్ నుంచి సంజనా ని వెంటాడుతూనే ఉంది .ఇంటికి రాగానే వెంటనే ఈమేల్ ఓపెన్ చేసింధీ సంజనా!!!!!!!!!!" హేయ్ సంజు ఇఫ్ యూ గేట్ ఆ చాన్స్ కాల్ మీ ప్ల్స్"వేట్ చేస్తా అని రాజీవ్ స్మోక్ బైటకి వచినపుడే మెసేజ్ చేశాడు.సంజు ఉహించాలేఢు న కాల్ కోసం వేటింగ్ wow అని చాలా హ్యాపీ గా ఉంధీ నేను ఎంధుకు ఇంత హ్యాపీ గా ఉన్న ????? అని మాన్సులో సంజనా అనుకోని ఇంకా కాల్ చేయాలా వధ అని ఆలోచన లో పడింది అంత ఆలోచిస్తే ఎధో కొతగా అనిపించింధీ లంచ్ పెటుకుంధీ కానీ తినలేక ఒక ఆపల్ తీసికొని రూమ్ లో కి వచింధీ .ఇంకా తన వల్ల కాలేక సంజు రాజీవ్ కి కాల్ చేసింధీ హెల్లొ రాజ్ అని హేయ్ సంజు ఏంటి ఆఫీస్ టైమ్ లో అంటాడు రాజీవ్.ఉరికే వర్క్ చేయాలి అని లెధు సో ఆఫ్ తీసుకున.హూ ఎంధుకు అని ఆనాడు రాజీవ్ ఎంధుకు ఏంటి ఇలా అడిగేడు అని సంజు మాన్సులోనే అనుకోని ఎమిలెధు జస్ట్ అలా అంటే బోర్. వర్క్లేదు ఆంధీ...నీ ఆఫ్‌లైన్ చూశా!! కాల్ చెయమన్వు కదా యా సంజు.. ఇంకా ఏంటి సంగతులు సంజు. ఏమీలెఢు మీ గ్రిల్ ఫ్రెండ్ ఎలా ఉంధీ అని .యా షీ ఈస్ ఫైన్ సంజు.ఎప్పుడు కలుస్తూనవు రాజీవ్ అంటుంది సంజనా? హుమ్మ్ కాలుధాం లే తోంధర ఏమీ ఉంధీ అని నావుతాడు.రాజీవ్ మట్‌లోనే ఇలు చేరుకుంటాడు.డోర్ ఓపెన్ చేసి లోపల్కి వెళ్తాడు అంత పడుకొని ఉన్నారు.రాజీవ్ మాట్లాడుతూనే ఫ్రెష్ అయ్యీ డిన్నర్ పెటుకునాడు....సంజు మాట్లాడుతూనే ఉంధీ ఎధో మూవీ,ఫన్నీ షోస్ .........రాజీవ్ మళ్లీ అడిగాడు ఎలాంటి అబ్బాయ్ కావాలి అని మరి ఆలోచించవా సంజు అని.........


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.