TO Be is Nothing...
To Be loved is Something..
To Love & be Loved Everything.....
సంజు ఏంటి లేట్? ని కాల్ కోసం వేట్ చేసెను తెలుసా అని రాజీవ్ అంటాడు.లేట్ ఎంధుకు అంటే ఈ రోజు న లైఫ్ లోనే ఒక మారుపురని రోజు కదా రాజీవ్ గురువారం కదా టెంపల్ కి వేలాను .చాలా సంతోషం గా ఉన్న రాజీవ్.వాట్ అబౌట్ యూ అంటుంది సంజనా.నిజం చేపాన భయం గా ఉంధీ సంజు నేను నీకు నాచుతనో లేదో అని అంటాడు రాజీవ్. హేయ్ మనం చూసు కొవధూ అని ముందే అనుకునం కదా రాజీవ్ ఎందుకు అలా మాట్లాడుతూనవు న నిర్ణయం మరాధు లే అంటుంది సంజు. "సంజు నువ్వు నన్ను చూడాలి రా నేను నిన్ను చూడకపోయినా పర్వాలేదు నువ్వు ఎలా ఉన్న నువ్వు నా ఏంజల్ " న బావన లో కానీ, మన్నసు లో కానీ మాటలో కానీ మార్పు రాధు సంజు.దేవుడు ఆశీర్వీధించి న బర్త్‌డే రోజు ఇచిన వరం నువ్వు అంటాడు రాజీవ్. కుందనపు బొమ్మల బెడ్ పైన కూర్చొని ఉన్న సంజు కళ్ళలో అంధ బష్పాలు వచై ...
ఈ ఆరాధన, ప్రేమ నిజం అని నేను నముతున అని మనసులో అనుకుంధీ. నేను కోరుకునవడు నను నాకంటే ఎక్కువ కోరుకుంటున్నాడు నేను నిజం గా చాలా లకీ అని మనసులో నే అనుకుంధీ . రాజీవ్ అధి ఏంటి అలా అంటూనావు అంటుంది .మనం ఒక్క మాట అనుకునం చూడకుధూ ఫోటో లో అని. ఎలా ఉన్న మనం ఒక్కల్‌ని ఒక్కలు ఇష్టపడాలి అని సో అల్గే ఉంధం అంటుంది సంజనా. అయ్‌నా న ఫ్రెండ్ నీ ఫోటోస్ చూసి చేపింధీ చాలా బాగూనవు అని.నాకు కూడా నువ్వు ఎలా ఉన్న నా అభిప్రాయం లో మార్పు ఉండదు రాజీవ్ అంటుంది సంజనా.నువ్వు నా పిక్ చూడాలి అనుకుంటే చూసి చెప్పు నీ 15 గ్రిల్ ఫ్రెండ్స్ లో ఎవ్రూ బాగునాన్రో అని అంటుంది .రాజీవ్ మనసులో లో ఏకాదో చివీక్ మంధీ.
సంజు ఒక్కటి నిజం గా చెపుతున న పరిచయాలు "షార్ట్" కానీ "స్వీట్" కాదు.జస్ట్ టైమ్ పాస్ అధి నేను వెంటపడలెఢు, మోసం చేయలేదు , తప్పులు చేయలేదు వాళ్ళు కొన్ని సంధర్బలు లో నను పిలిచేవలు నేను బైటకి వేలినపుడు నాతో వచేవాళ్ళు అంతే మా పరిచయాలు.కొంత మంది కొంచం ఎక్కువ దేగర అయ్యారు ఇంకా కాలేజీ age లో attraction , లవ్ అనుకున్న నాకు తెల్‌సి ప్రేతి వారి జీవితం లో నూటికి ఎనభై శాతం నల ఉంటారు సంజు. నన్ను నేను సమర్ధించుకోవటం లేదు . ఎవరికీ తెలియకపోయినా పర్వలెఢు నీకు అన్ని తెలియాలి అన్ని చెప్తున. ఎందుకంటే నీ తో పరిచయం నాకు శాశ్వతంగా కావాలి అని అనుకుంటున . మన మధ్య పరిచయం జరిగిన కాలం వెల్ల మిధ లేఖపెటచు కానీ న మనసులో ని మిద ఉన్న ప్రేమ ,గౌరవం లెక్క కట్టలెనిధి. ఎంధుకు అంత ఇష్టం నమ్మకం అంటే మాత్రం నా దేగర సమాదానం లేదు సంజు అంటాడు రాజీవ్. సరే సరే సారీ రాజీవ్ న యాహూ డిసప్ల్య్ లో న పిక్ ఉంధీ చూడు అని అంటుంది సంజనా.లేదు ఫసెబూక్ ఓపెన్ చేసి న నేమ్ లాస్ట్ నేమ్ తో ట్యెప్ చేయు న ఫోటోస్ ఉన్నై చూసి చెప్పు అంటాడు.సంజనా వధూ అంటూ ఉండగానే... చూడాలి అని రాజీవ్ మొండిగా చెప్పి కాల్ కట్ చేసి ఆన్‌లైన్ కి వస్తాడు. సంజనా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి రాజీవ్ ఫోటో చూస్తూ ఇకడ 4 పిక్స్ ఉన్నై అందులో ఎవరు నువ్వు అని అంటుంది .న ఫసెబూక్ లో న ఫోటో కాకుండా ఇంకా ఎవ్రూ ఉంటారు అని ఆలోచిస్తాడు రాజీవ్.ఏంటి ఒక్క లాగలేవా నేను అంటే ఒక్కో పిక్ లో ఒక్కో రకంగా ఉంటా సంజు అంటాడు అంధులో ఒక పిక్ నచ్చింది అని చెపుతుంధీ అధి నేను కధూ ఏమో అని రాజీవ్ అంటాడు.సంజనా కి గుండె ఒక్కసారి ఆగిపోతుంది అనీపిచీ ఏమీ అంటూనావు రాజీవ్ అంధుకే చూడను అన్నాను నువ్వు ఏమో చూడు చూడు అని ఈపుడు ఇలా అంటూనావు అని ఆ పిక్ క్లోస్ చేస్తుంధీ.ఆయన పిక్స్ ఎంధుకులే అనుకుంటుంది .నీవు కాకుండా నీ ఫసెబూక్ లో ఎవ్రూ ఉంటారు అని అన్నావు అని ఆ ఫోటో క్లోస్ చేస్తుంధీ సంజనా. రాజీవ్ మాటల్ కు తాను చూసిన మరో ఒక్క ఫోటో కి పోలికలు కుదిరింది . సంజనా కి రాజీవ్ ఎవరో ఎలా ఉంటాడో తెలిసిపోయింది . సంజనా మనసులో అంధం కళ్ళలో,చెక్కిల్లు లో స్పష్టంగా గా కనిపిస్తుంధీ .సంజనా కి రాజీవ్ బాగా నాచేడు. సంజు వేటింగ్ ఇక్కడ నాచేనా అని అడుగుతాడు రాజీవ్. సంజనా కి ఎలా సమదనం చెప్పాలో తెలియలేదు . నాచెవు అని ఒక్క మాటలో చేపటం ఇస్తాం లెఢు.హలో సంజు నాకు ఇక్కడ BP పెరిగిపోతుంధీ సమాదానం ఈవాచు కదా అని ఒకటే మెసేజ్ ఇస్తునాడు . సంజనా రాజీవ్ కి కాల్ చేసి హెల్లొ అని కూడా అనలెఢు సంజు ఏమీంధీ అని రాజీవ్ ఎధో అడిగేలోపు సంజనా ఫోన్ లో రాజీవ్ కి ముధు పెడుతుంధీ. రాజీవ్ కి ఒక్క క్షేణం చుట్టూ కాలం ఆగిపోనట్టు అనిపించింధీ.ఈదారి మధ్య మౌనం చాలాసేపు అల్గే ఉండిపోయింది రాజీవ్ ఇంకా ఏంటి సంజు అని అడుగుతాడు కొన్ని నిమిషాల కి. మరి న ఫోటో చూడు అని ఒక ఫోటో యాహూ మెసెంజర్ లో షేర్ చేసింధీ రాజీవ్ కి సంజనా చాలా నచింధీ. ఎలా ఉన్న రాజీవ్ నేను అని అడీగింధీ . నీ పాస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ అంత అంధం గా ఉన్నానా అని ఆశగా అడిగింది . రాజీవ్ ఓయీ మల్లి అదే మాట అంటావు ఎంధుకు ఒకరి తో పోల్చు కూంటావు. అయ్‌నా అడిగావు అని చెపుతున్న న గ్రిల్ ఫ్రెండ్స్ మాతరమే కధూ నాకు పరిచయం ఉన్న అందరి లో కల ఫ్రెండ్స్, ఫ్యామిలీ లో ఉన్న అమ్మీలు న సిస్టర్ & మర్ధాళ్లు అంధారి లో న్వే బెస్ట్ గుడ్ లుకింగ్ ఇంకా ముదు వచ్చే అంత ముధుగా ఉన్నావు నమ్ముతావ ???నాకు చాలా బాగా నచ్హవు సంజు అని ముధు గా అంటాడు రాజీవ్. అలా అలా ఒకరి కోసం ఒకరు చెప్పుకుంటూ ఇంకొచమ్ ధగిరా అవుతారు...
సంజనా అపుడే రాజీవ్ అసలు నీకు ఎలా పరిచయం అయ్యారు ఈ అమ్మైలు అని అడీగింధీ ? రాజీవ్ కి తెలుసు సంజనా అలా అడుగుతాది అని ముందే అనుకునాడు అన్ని చెప్పాలి అని కూడా అనుకునాడు ముంధూ గానే. సరే నీకు అన్ని తెల్యాలి నేను ఏంటో నా గర్ల్ ఫ్రెండ్స్ గొడవ ఏంటో స్టొరీ చెపుతాను అన్ని నీకు ఏమీనా డౌట్స్ ఉంటే అన్ని ఇపుడే అడుగు అంటాడు సంజు గల గల నవీ వధులే అని అంటుంది కానీ మనసులో అన్ని తెలుసు కోవాలి అనుకుంటధి. నువ్వు వద్దు అన్న కూడా చెపుతా ఆనట్దు. రాజీవ్ కి తెల్సు ముంధూ ముంధూ వచ్చే సమస్యలు కన్నా అన్ని వివరంగా చెప్పాలి అనుకుంటాడు. రాజీవ్ లైఫ్ లో వచిన అమ్మైలు స్టోరైస్ , స్వీట్ కంటే షార్ట్ టైమ్ ఎక్కువ . సంజు తో పరిచయం కాకముంధూ రాజీవ్ లైఫ్ లో మెజెర్ రోల్ ప్లే చేసిన అమ్మైలు 3 పూజా, సంధ్య, మాళవిక . మాళవికా గురించి మనకి ముంధూ గానే తెలుసు.. ఇంకా పూజా.....
రాజీవ్ సంజనా కి ఏమి చెప్తాడు అసలు ఈ పూజా ఎవరు మళ్లీ చుద్దాం....