Friday, October 28, 2011
***నూరు వరహాల వరం నా ప్రేమ*** (DESTNY TELUGU -8)
నెక్స్ట్ డే ఆల్‌మోస్ట్ నూన్ టైమ్ కి నిధ్ర లేచాడు రాజీవ్. బెడ్ పైనే సెల్ లో మెసేజస్ చూసుకునాడు గుడ్ మార్నింగ్ రాజ్ అని స్వీట్ స్మిలీ తో ఆఫ్‌లైన్ ఉంధీ. మన్నసు చాలా హ్యాపీ గా ఉంధీ మొహం లో వెలుగు... సంజు అనుకుంటూ కొత్హా ఉదయానికి కి ఆహ్వానం చెప్పేడు.చాలా మిస్డ్ కాల్స్ బర్త్‌డే విష్'స్ తో.అమ్మ కూడా ధ్గరాకి వచ్చి ముద్దు పెట్టి విష్ చేశారు. కానీ హీరొ మన్నసు మొతం తన న్యూ హీరోఇన్ పైనే ఉంధీ. వెళ్ళి ఫ్రెష్ ఆవుధం అనుకుంటే కాల్ ఎవరు అని చూస్తే .మలవికా లిఫ్ట్ చెయలెధు, చేయాలి అనికూదలెఢు రాజీవ్ కి మళ్లీ కాల్ వచింధీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయు రాజీవ్ అని అంటున్నారు.. ఇంకా లిఫ్ట్ చేయ క తప్పలేదు. హాల్లో అని అన్నడు.. ఏంటి రాజీవ్ కాల్ లిఫ్ట్ చెయలెధు అని అదిగిన్ధి. ఇప్పుడే లెచేను నైట్ లేట్ ఐంధీ అంటాడు రాజీవ్. ఓకే త్వరగా వేటింగ్ నీ కోసం ఆకలి కూడా రాజీవ్ లంచ్ కి వెళ్ధం అన్నవు అని అంటాది. రాజీవ్ కి గుర్తు కూడా లెఢు లంచ్ కి వేలధాం అనుకున్నారు అని......
కుదరాధు అని చెప్పాలి అనుకునాడు కానీ సంజనా నైట్ చెప్పింది. వెళ్ళాక తప్పదు అనుకునాడు యా వస్తా మళ్లీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాడు.మల్విక ఏమీయైంది డాల్ గా ఉన్నాడు అని థింక్ చేస్తూ కొన్న గిఫ్ట్స్ అని ప్యాక్ చేసుకుంధీ. మల్విక,రాజీవ్ కలాజ్ లోనే 2 న్డ్ ఇయర్ రాజీవ్ జూనియర్. మల్విక కూడా చాలా స్లిమ్ గా బాపు బొమ్మ ల ఉంటధి .తాను కొన్న చిన్న చిన్న గిఫ్ట్స్ అన్ని అంధగా ఒక కవర్ లో ప్యాక్ చేసి గ్రీటింగ్ లో తన మనస్సు మొతం పొంధుపర్చి వివరించి సైన్ చేసింధీ. వాళ్ల పరిచయం అయ్యి 2 మంత్స్ మల్విక కి రాజీవ్ అంటే చాలా ఇస్టం తాను
వాలాధి పక్క లవ్ అని నిర్నయచుకుంధీ అంధుకే.మాళవికా కూడా ఈ రోజు పెళ్లి కోసం మాట్లాడాలి అనుకుంధీ రాజీవ్ తో.అప్పటి కి 1 గంట గడిచింధీ.ఇంకా రాజీవ్ నుంచి కాల్ రాలేదు.మళ్లీ కాల్ చేసింధీ య వస్తున్నా అని.వాళ్ళు ఎపుడు కల్సుకోనే ఒక మీటింగ్ స్పాట్ కి రామని చెప్పి కాల్ కట్ చేశాడు. ఫ్రెండ్ కి కాల్ చేసి లంచ్ ఎక్కడ బాగుంటుంది అని కనుకునాడు ఒక్క అమ్మాయి ని (రాజీవ్ కాల్ చేసిన అమ్మాయి రాజీవ్ లైఫ్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేసిన అమ్మయి)ఎధో ఒక నేమ్ చేపింధీ. రాజీవ్ వేలెసర్‌కి మల్విక వేట్ చేస్తుంధీ. బైక్ వెనుక కూర్చుంటూనే ఏంటి లేట్ మూవీ కూడా అనుకునం టైమ్ లెధు లంచ్ ఇంత లేట్ ఆ అని ఎధో అంటుంది రాజీవ్ కి ఏమీ వినిపించటం లేదు. నైట్ జరిగిన సంగతులు సంజు తో మాట్లాడిన మాటలు గుర్తుకుచేసుకుంటూ ఉంటాడు.
ఏడ్చుకుంటూ లవ్ ప్రెపోసే చేసిన వాళ్ళు ఉంటారా అసలు నా మొద్ధు ఒక్కటే అని నావుకుంటాడు. ఏమీ చేస్తుంధీ నా ఏంజల్ అని ఆలోచిస్తూ ఉన్నాడు.మల్విక ఏంటి మాట్లడవు ఏమీంధీ నీకు అని అడీగింధీ ఎమిలెధు డ్రైవ్ లో ఉన్న కదా అంటాడు. మాటలోనే రెస్టోరెంట్ వచింధీ ఇద్దరు బైక్ పార్క్ చేసి లోపల్ కి వెళ్తారు రాజీవ్ కి పాత జ్ఞాపకాలు వచాయి తాను చాలా రోజుల క్రితం ఆకడ్కీ వచ్చేడు మల్విక ఎక్కడ కూర్చుంధం అని అడీగింధీ మళ్లీ ఈ లోకం లోకి వచ్చేడు రాజీవ్ ఒక్క పక్కకు నడ్చేడు మాలవిక రాజీవ్ ని అన్సరిస్తూ వెళ్ళి ఇద్దరు ఒక ధగిరా సెట్ అయ్యారు. మేను కార్డ్ అని మల్వికా నే అడీగింధీ. రాజీవ్ ఫుడ్ ఓడర్ చేశాడు ఏమీ మాట్లాడకుండానే 15నిమిషాలు లో తిని వెలేపోధం అని అంటాడు మల్విక ఆశ్చర్యం గా చూస్తూ ఉంటే... వేలధమ?? అని మళ్లీ అడుగుతాడు. మల్వికా నీతో మాట్లాడాలి రాజీవ్ మనం పార్క్ కి వేలధాం అంటాది నాకు వర్క్ ఉంధీ అని అంటాడు రాజీవ్ 5 మినీట్స్ పధ అంటూ బలావతం చేస్తాధి సరే అని ఇధరు పార్క్ కి వెళ్తారు. మల్వికా బాగ్ లో ఉన్న కవర్ తీసి మళ్లీ విష్ చేసి నీకోసం రాజీవ్ అని చేతికి ఇస్తాధి రాజీవ్ ఇంటికి వెలక చూస్తా అని పక్కన పెడ్తడు. లెధు గ్రీటింగ్ అయిన చూడు అని అంటాది మల్వికా. సరే అని రాజీవ్ గ్రీటింగ్ ఓపెన్ చేసి చూస్తాడు షాక్ అవుతాడు కార్డ్ లో ఒక పెద్ద బ్లాక్ ఫోర్‌స్ట్ కేక్ అంధగా బెర్స్ తో ఉంధీ రాజీవ్ అంధులో ఏమీ ఉంధో కూడా చదవడు ..........
నవ్వు కుంటాడు ఏంటి నవ్వుతునవు అని మల్వికా అడిగితే ఎమిలెధు కేక్ నచింధీ అంటాడు. మరి చదివేవా అంటే లెధు ఇంటి కి వెలక చాద్వుత అని క్లోస్ చేస్తాడు. రాజీవ్ పెదాల పైన చిరు నావుఅలానేఉందిసంజు ఆలోచన తో మొతం నిండిపోయింది. వేలధాం పధ అని మల్వికా ని తొందర పెడ్తడు టైమ్ 5 అవుతుంధీ సంజు కాల్ చేస్తాధి అని తెలుసు రాజీవ్ మలావిక ఎధో చేపలీ అనుకున్నంత లోనే రాజీవ్ లేట్'స్ గో అని లేచి ముంధుకు వెళ్తాడు మల్వికా ఏమీ అన్‌లేక చెప్పలేక కల్లా లో నీళ్ళు దాచుకుంటూ రాజీవ్ వెనుక వెళ్తూ రాజీవ్ అని పిలిచింధీ వెనుకకి తిరిగి చూస్తాడు రాజీవ్ చేతులు చాచి నాకు హగ్ కావాలి అని అడుగుతధి. ఆయ్ పబ్లిక్ లో న అధి ఏంటి అలా అడిగావు అని షాక్ అవుతాడు రాజీవ్ ,మల్వికా ధగరగా వచ్చి ముద్దు పెటుకొని వేలధాం పధ అంటాది. రాజీవ్ కి ఒకసారి కళ్లముంధూ ప్రపాచం అంత తిరిగినట్టు అనిపిస్తాధి.ఏమీ అనకుండా బైక్ స్టార్ట్ చేసి మల్వికా వైపు చూస్తాడు మల్వికా వెనుక కూర్చుంధీ ఇద్దరి మధ్య మాటలు లేవు. బైక్ స్పీడ్ గా మల్వికా వల్ల స్ట్రీట్ ఎండ్ లో ఆగింధీ. షెల్ వీ వాక్ అని అడుగుతధి మల్వికా లెధు నాకు వర్క్ ఉంధీ అని చెప్పెను కదా లేట్ అవుతుంధీ అంటాడు రాజీవ్. రోజు మల్వికా ని డ్రాప్ చేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. అంధుకే అడీగింధీ మల్వికా.రాజీవ్ ఎంధుకో చాలా మూడీ గా ఉన్నాడు ఈ రోజు అని అర్ధం చేసుకొని బై చెప్పి నమ్మాధి గా వేలిపోతాధి మల్వికా. మల్వికా 2 అడుగులు వేసిన వెంటనే రాజీవ్ వెనుక కి తిరిగి చూడకుండా ఫాస్టు గా వేలిపోతాడు అలాగే నిలపడి చూస్తఃది మలావికఒకసారి ఐన వెనుక కి తిరిగి చూస్తాడు ఏమో అని కానీ రాజీవ్ ఫాస్టు గా వేలిపోతాడు మల్వికా కి మనస్సు లో అవేధాన కళ్ళు ఎర్రబడి ఎడ్వాలి అనిపించిద్ి కానీ ఇంకా ఇంటికి 5 మినీట్స్ వాక్ నడ్చుకుంటూ ఇంటికి వేలింధీ .ఎంధూ కు ఇలా జరిగింధీ అని పదే పదే ఆలోచింధీ కానీ సమదనం దొరకలేదు. నైట్ ఏడ్చు కుంటూనే పాడుకుంధీ...
సంజనా మార్నింగ్ లేచి టెంపల్ కి వేలింధీ.గురువారం షిర్డి బాబా కి టెంపల్ లో అభిషేకం చేస్తారు. సంజు కి వీక్ లో 4 డేస్ టెంపల్ కి వెళ్తాధి. తన లైఫ్ లో ఫస్ట్ డే మనస్సు నిండా జీవితాంతం తన చేయి పట్టుకొని నడుస్తా అని ప్రామిస్స్ చేసిన రాజీవ్ ని తల్చుకొని టెంపల్ లో అడుగు పేటింధీ. లేత ఆకుపచని చీర ఎమ్రడ్రీ వర్క్ తో ,చిన్న క్లిప్ తో హేర్ సగం పిన్ చేసి ఉంధీ ఒక చిన్న హైర్ సెక్షన్ తన కుడి కంటిపైనుచి పేధాలు ఠాకుతుంధీ ,పింక్ నేల్ పోలిష్ విత్ సిల్వర్ గ్లిట్టర్ నేల్ ఆర్ట్, చిన్న ముత్యాలు పోధిగిన సెట్ వేసుకుంధీ చేతి గాజులు ముత్యాలులు ఆమె రంగు ని డామ్‌నిట్ చేస్తునాీ చాలా సింపల్ గా పైనుంచి పాధాలు వర్కు కడిగిన ముత్యం ల మెరుస్తుంది. సంజు చెక్కిన శిల్పం ల చాలా అంధం గా ఉంతుంధీ తన సంతోషం మొహం లో స్పస్‌స్టాం గా ఉంధీ ఒక్క కొత్త వెల్ళుగు సిగ్గు పడుతున్న బుగ్గలు లేత గులభి రంగు లో, చిరునవ్వు కి పేధాలు కింధ చిన్న సొట్ట పడి మళ్లీ చూడాలి అనీపిచే అంత అంధగా ఉంధీ .మూక ద్వారం కళ్ళు కద్దుకొని టెంపల్ లోపల కి వెళుతున్న సంజు "బాబా న లైఫ్ లో నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కధో నాకు తెలిధు నిర్ణయం మీధి ఫలితం ఏధియైన నేను మీ మాట పాటిస్తా నాకు నిదర్శంమ్ కావాలి అని కోరుకోని ముకద్వ్రం ని కళ్ళు కధుకుంధీ" ఒక్కసారిగా చిరుగాలి కోచమ్ వేగం పెరీగింధీ అక్కడున్న నూరువారాలు పువ్వులు వర్షం ల కురిశాయి. అలా జాలువారి సంజనా చేతి లో ఒక పసుపచని పూవు జలు వారింధీ.చాలా సంతోషం గా స్వామి ఇంత కంటే ఆశీర్వధం ఉుండదు ఏమో.నేను నిజంగా లక్కీఅనుకుంధీ సంజనా.బాబా కూడా తన ప్రేమని అగికరించారు అని చాలా సంతోషం గా ఉంధీ.గుడిలో ప్రదక్షఞన లు చేస్తూ ఉన్న తనవెనుకరాజీవ్ ఉన్నటూ అనిపించి గూడె జల్లు మనిది మౌనం గా కళ్ళు మూసి మనస్సు పూర్తి గా స్వామిని తల్చుకొని దర్శంమ్ చేసుకొని బైటకి వచింధీ.
సంజు కి ప్రపంచం కొత్త గా రంగు రంగులు గా అనిపిస్తుంధీ తన లైఫ్ లో మనస్సు ఇంత ప్రశాంతం గా సంతోషం గా ఎపుడు లెధు అనిపించింధీ.టైమ్ చూసు కొని రాజ్ తో మాట్లాడాలి అని వేగం గా డ్రైవ్ చేస్తూ ఇంటి కి వచ్చింది వస్తూనే హాండ్ సెట్ తీసుకొని నంబర్ డైయల్ చేసింధీ కానీ రాంగ్ నంబర్ సంజు కి అలవాటె ఫోన్ నంబర్ లు గుర్తు ఉండదు. చవర్కి ఇంటి నంబర్ కూడా. మళ్లీ వెళ్ళి తాను రాసుకున స్లిప్ చూసి డైయల్ చేసింధీ.ఆయ్ బంగారం అని రాజీవ్ కాల్ రెసివే చేసుకునాడు హై రాజ్ హుమ్మ్ నా బర్త్‌డే బోయ్ ఏమీ చేస్తున్నాడు అని అడీగింధీ సంజనా. నాతింగ్ జస్ట్ నీ కాల్ కోసం వేటింగ్ అన్నాడు రాజీవ్. అధిఎన్టీ మల్వికా ని కలిసవ అని అడీగింధీ సంజనా. య కలిశాను అభా సంజు ఇప్పుడు కూడా అధె టాపిక్ ఆ నైట్ కూడా అదే అడిగావు వెళ్ళిపోయవు అని చిరాకుగా అంటాడు రాజీవ్. ఓక్ ఓక్ సారి ఇంకా ఏంటి ప్ల్యాన్స్ ఈ రోజు ఫ్రెండ్స్ ,పార్ట్స్ అని అడుగుతధి. య చాలా ప్ల్యాన్స్ ఉన్నాయి సంజు ఫ్రీస్ట్ వన్ నీ కాల్ , 2 న్డ్ వన్ నీ నవ్వు వినాలి 3 ర్డ్ వన్ నేనునికు నాచుతనో లెధొ తెల్సుకోవాలి,4త్ వన్ అంటూ ఉండగానే...సంజనా ఓక్ ఓక్ ఆప్పు ఇంకా రాజీవ్. నేను అడీగింధీ నీ వర్క్స్ అంటాది సంజనా. న వర్క్ ఆ చెపుతున మొద్డు అంటాడు రాజీవ్.సంజు చిరునవుతో హుమ్మ్ అని సిగ్గుపడుతూ ఇంకా ఏమీ తినవు అని అడుగుతధి.............
Sunday, October 23, 2011
."రాజ్" నెక్స్ట్ బర్త్‌డే కి నేనే నీకు కేక్ పెట్టాలి...(DESTNY TELUGU -7)
పార్టీ లో ఉన్న రాజీవ్ చాలా హ్యాపీ గా ఉన్నాడు . డ్రింక్ కూడా చెయలెధు మనస్సు డ్రింక్ ఇంచే మత్తు కంటే ప్రేమ ఇచే మత్తు 100 టైమ్స్ ఏకువ ఉంధీ. హేయ్ డియర్ ఎప్పుడు వస్తవు ఆఫీస్ నుచి అని మనస్సులో అనుకునాడు రాజీవ్. ఫ్రెండ్స్ తో కాల్శి డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరేడు.మొహం లో చిరునవ్వు అలాగే ఉంధీ బైక్ చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తునాడు చిరుగాలి చాలా ఆహ్లధాం గా ఉంధీ . గాలికి జుట్టు అలా కధులుతుంధీ సంజు నీ వెళ్లు నా జుట్టు నిమూరుతూ ఉన్నట్టు ఉంధీ అని ఆలోచిస్తూ... సంజు ఎలా ఉంటధో తెలిధు మొధటి సారి చూడాలి అనిపిస్తుంధీ ఎలా ఉన్న నా సంజు నాధి. న బంగారం అని అనుకునాడు మనస్సు లో .ఓయి సంజు న బైక్ లో న వెనుక ఎపుడు కూర్చుంటావా రా??!!! న ప్రేమ మొతం నీకు ఈ చిరుగాలి తో పంపుతున్న యౌర్ మై ఏంజల్ అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకునాడు రాజీవ్...
సంజనా ఆఫీస్ లో చాలా హ్యాపీ గా బ్లషింగ్ తో ఉంధీ . హేయ్ సంజు వాట్'స్ గోవింగ్ ఆన్ హనీ సో బ్లషింగ్ ఆన్ యౌర్ చీక్స్ లుకింగ్ లైక్ రోస్'స్ !! లుక్క్ లైక్ సమ్ వన్ గేట్ ఆ న్యూ బోయ్ ఫ్రెండ్ హాఆ!!!! ??? అని రూసి ఫన్నీ గా అడుగుతూ ఆటపతిస్తాధి. నతింగ్ అని ,మనస్సు లో నావుకుంధీ సంజు.చాలా హ్యాపీ గా ఉంధీ. అసలు న మనస్సు లో కోరిక తీరుతుంధ అనుకున్న !! చూడకుండా అధి తాను ఒక అమ్మాయి తో కాల్శి ఉన్నాడు.ఆ టైమ్ లో ప్రపోస్ చేసా తాను కావాలి అనుకున్న !! హీ ఇస్ మైన్ .నేను కావాలి అనుకున్న అబ్బాయి నన్ను కావాలి అనుకోవట్మ్ అద్రుస్టమ్. చాలా హ్యాపీ గా ఉంధీ నా లైఫ్ లో కూడా ద బెస్ట్ దయ్. ఎప్పుడు రాజ్ తో మాట్లాడుత అని క్లాక్ చూస్తూనే ఉంధీ క్లాక్ తో వ్యాచ్ క్లిక్, క్లిక్ సౌండ్ తో తన గుండె కూడా రిథమిక్ గా కొట్టుకుంతుంధీ. లవ్ లో ఇంత హ్యాపీ ఉంధా నేను ఇన్నిరోజులు మిస్ అయ్యా అనుకుంధీ సంజనా. రాజ్ ఎలా ఉంటాడు చూద్ామ వద్ధ అని ఆలోచిస్తూనే ఉంధీ సంజనా.రాజీవ్ ఒకసారి మాటలో తాను ఫసెబూక్ లో తన పిక్ ఉంధీ అని చెప్పేడు కానీ నేను చూస్తే బాగుండాదు ఏమో. ఎవరయనా ఫ్రెండ్ ని చూడమంటా అని తన ఫ్రెండ్ కి కాల్ చేసి నేమ్ చెప్పి పిక్ చూసి ఆఫ్‌లైన్ ఇవ్వమని చేపింధీ. ఏంటి సంజు "లవ్" ఆ??? అని అడీగింధీ మాధురిమా ...
హేయ్ అధి ఏమీ లెధు జస్ట్ ఫ్రెండ్ అంతే అని అంటుంది సంజనా.ఓక్ నేను ఇంటికి వెలక తీరికగా చూసి హీరొ ఎలా వున్నడొ రిప్లై ఇస్తా అని కాల్ కట్ చేసింధీ మాధురిమా. రాజ్ ఎలా ఉంటావు రా బోధుగా ఉంటావా, స్లిమ్ గా ఉంటావా??, తెల్లగా ఉనవ నల్లగా ఉంటావా? కానీ చూడను నిన్ను కాల్శిన రోజు చూస్తా నువ్వు ఎలా ఉంటావూ?? ఎలా ఉన్న నువ్వు న లైఫ్ రా అని మనస్సు లో అనుకుంటధి సంజనా.
క్లాక్ లో 4. 45 కాగానే సంజు వర్క్ సైన్ అవుట్ చేసి ఇంటికి స్టార్ట్ ఐంధీ. సగం ధురం వాచాక రాజ్ బర్త్‌డే కి వితవుట్ కేక్ ఆ అని బేకరీ కి వీలి కేక్ చూసింధీ స్ట్రాబెరీ అంటే రాజ్ కి ఇస్టం, కానీ నాకు చాక్లెట్. గాడ్ నాకు 2 కల్శిన ఫ్లేవర్ కావాలి అని ఐస్ క్లోస్ చేసి ఓపన్ చేసింధీ.గ్లెసింగ్ తో ఉన్న చోక్లెట్ కేక్ కి పైన్ ఆంత్ కంటే ఫ్రెష్ గా అంధం గా ఉన్న స్ట్రబెరిస్ తో డెకరేట్ చేసి ఉంధీ . సంజు చీక్స్ కంటే కస్తః ఎక్కువ ఎరుపు రంగులో ఉన్న బేరిస్ కేక్ , ఒక అంధమైన రోస్ ని కొనుకుంధీ....
hey సంజనా గారు ఎపుడు వస్తారు వేటింగ్ నీకోసం అని రాజీవ్ వేట్ చేస్తూ ఉన్నాడు.. రాజీవ్ మనసులో ఒక రకమైన్ ఫీల్ లైఫ్ లో ఎపుడు లెధు , న కళ్ళు ముంధూ కి న ఏంజల్ వస్తే బావుంనూ అనుకునాడు.. సంజు 5.5 హైట్ & ఫైర్ కలర్ హుమ్మ్!!! న ఏంజల్ ఎలా ఉంతుంధీ అభా అని టైమ్ చూసుకునాడు ఇంకా ఎంత సేపు వేట్ చేయాలి సంజు అని నిధూర కూడా రావటం లెధు. బైటకి వచ్చి వాక్ చేస్తునాడు ఇంటి ముంధూ.పేధగా పెరిగిన చెట్ట్ల గాలికి నమ్మాధిగా కధులు తున్నై తెల్లవారి జమున 3 ఐంధీ చల్లని గాలి, జనాలు అదావిడి లేకుండా చాలా ప్రశాంతం గా ఉంధీ..
సంజు ఇంటికి కేక్ తో చేరుకుంధీ. అంధం గా కేకెనీ ఒక టేబల్ పైన పెట్టి రోస్ ని పెట్టి తానే కేక్ కట్ చేసుకొని తినిధి."రాజ్" నెక్స్ట్ బర్త్‌డే కి నేనే నీకు కేక్ పెట్టాలి అని అనుకుని .రాజీవ్ కి కాల్ చేద్ం అని టైమ్ చూసింధీ చాలా లేట్ నైట్ సో వధూ అనుకుంధీ.కానీ మనసు ఒపుకోవటం లెధు పర్వాలే నిధూర లేపుధం అని కాల్ చేసింధీ సంజు. "హేయ్ డియర్ " వేటింగ్ రా నీ కాల్ కోసం అన్నాడు హేయ్ రాజ్ పడుకొలెద??! చాలా లేట్ అయింధీ కదా య సంజు నిధూర పట్టలేదు న్వు కాల్ చెస్తవు అని చూస్తున్న అన్నాడు రాజీవ్. హేయ్ ఏంటి స్పెషల్ ఏమీ తినవు రాజీవ్ అని అడీగింధీ ఏమో సంజు ఇవ్నింగ్ నుచి ఏమీ చేస్తుననో, ఏమీ తిననో నాకు అర్ధం కావటం లెధు గుర్తు కూడా లెధు రా గాలి లో తేలు తునట్టు ఉంధీ.
హ హ హ అని గల గల నావింధీ సంజు .. న్వు ఏమీ తిన్నావు సంజు లంచ్ కూడా చెయలెధు కదా నూన్ అని అడిగేడు రాజీవ్ య రాజ్ కానీ కేక్ తిన్న జస్ట్ నౌ నీ బర్త్‌డే నేను కూడా సెలెబ్రేట్ చేసుకున్న యూ నో ఇట్స్ చోక్లెట్ & స్ట్రాబెరీ మన ఇదారీ కి నచిన ఫ్లేవర్."బ్లాక్ ఫారెస్ట్" కేక్ రాజీవ్ అండ్ ఇట్ ఇస్ డెకరేటెడ్ విత్ యమ్మీ స్ట్రాబెరీ అని చేపింధీ సంజు. రాజీవ్ మనసు లోనే నావుకొని పిచ్చి అని అనుకునాడు. హేయ్ సంజు ఫ్రెండ్స్ అంత ఎడ్పించారు ఏమీంధీ రా ఇలా ఉనవు అని ఒకటే అడిగేరు ఏమీ చేపలో అర్ధం కలెధు సంజు. నా హప్పైనెస్ ఎలా బైట పెట్టాలో కూడా తెలియ లెఢు ఐ'ఎమ్ షాక్డ్ డియర్ ఇంత షాక్ ఇస్తవు అనుకొలెధు అని అంటాడు రాజీవ్ నన్ను కూడా చాలా మంధీ అడిగారు రాజీవ్ మార్నింగ్ అంత నీకు ఎలా చేపల అని డాల్ గా ఉన్న ఆఫ్టర్‌నూన్ నీకు పూర్తిగా అన్ని చెప్పిన తరువాత ఐ'ఎమ్ సో హ్యాపీ కదా ఫ్రెండ్స్ ఆంత్ యౌర్ సో బ్లషింగ్ అని ,ఫన్నీ ఫన్నీ కామెంట్స్ తెలుసా!! అసలు బాగా ఆట పట్టించారు రాజీవ్. అలా ఓఅకరి తో ఒకరు మాట్లాడుతూ ఫన్నీ గా ఈదారు నవుకున్నరు
ఫోన్ లో నమ్మాధి గా కోకిల గొంతు వినిపించింధీ సంజు కి. హేయ్ రాజ్ ఉష్ మాట్లాడకు ఆంధీ .రాజ్ ఏమీంధీ అంటే వేట్ కోకిల కూస్తుంధీ నాకు చాలా ఇస్టమ్ తెలుసా మాట్లాడకు ఇండియా నుచి వాచాక నేను వినలెఢు అని అధి కూసే అంత సేపు అలా వింటూ ఉంధీ రాజీవ్ కూడా ఫోన్ పైకి పెట్టి ఉంచెడు. రెండు నిమిషాల కి ఇంకా ఏంటి రాజీవ్ రేపటి ప్లాన్? స్పెషల్ డే ఫోర్ యూ కదా ఆంధీ య సంజు లైఫ్ లో నే స్పెషల్ డే న్వు నాధని వి అయ్యావు రా అని అంటాడు రాజీవ్. అధి కధూ రాజ్ బర్త్‌డే కదా అంధుకే అడిగా అధి కాకుండా న్వు ప్లాన్ చేసుకొని ఉంటావు కదా. య కానీ ప్లాన్ కధూ లైఫ్ ఏ మారిపోయింది కదా ఒక్క నైట్ లో అంటాడు రాజీవ్. మరి మల్వికా ?? అని అడుగుతాది య బైటకి వెళ్ధం అనుకునం కానీ
ఏమో చేపలేను సంజు వెలక పోవచు అంటాడు రాజీవ్. హేయ్ అధి ఏమీ వధూ వెళ్లు ఏమీ కధూ.ముంధూ గా అనుకునారు కదా మళ్లీ తాను ఫీల్ అవుతాధి సో వెళ్లు రాజ్ అంటాది సంజు.చూద్మ్ లే ఇపుడు ఎంధుకు అధి అంత సంజు.. హేయ్ వెళ్లు ఏమీ చెప్పాకు జస్ట్ వెళ్లు అని అంటాది సంజనా. వెళ్తా సరే న వధిలేటట్టు లేవు కదా. ఇంకా ఏమీనా మాట్లాడు అంటాడు రాజీవ్. న్వు అడుగు రాజీవ్ చెపుతా అంతాధి సంజనా ఏమీ ఆడ్గలొ నువే చెప్పు సంజు అంటాడు రాజీవ్.. హుమ్మ్ సరే కానీ చాలా లేట్ నైట్ నువ్వ్ పడుకో ఇంకా .మార్నింగ్ టెంపల్ కి వెళ్లు అని బై చెపుతాధి సంజనా.ఆయ్ నాకు నిధూర రాలె మాట్లాడు సంజు అంటాడు రాజీవ్. లెధు ఇంట్లో అక్కా వాళ్ళు అంత వచ్చేశారు నేను రేపు కాల్ చేస్తా బై, స్వీట్ డ్రీమ్స్ రాజ్ అంటాది సంజనా. అంతేనా న అని రాజీవ్ అంటాడు. సంజు అంతేనా అంటే ?? అంటాది సంజు. నతింగ్ సంజు... హ్యావ్ ఆ గ్రేట్ ఈవ్నింగ్ నీ కాల్ కోసం వేట్ చేస్తా సంజు. ఎనీ టైమ్ కుదిరితే కాల్ చేయు అంటాడు రాజీవ్.ఓక్ రాజ్ పడుకో వెళ్లు అని కాల్ కట్ చేస్తాధి సంజనా....
ప్రేమ లో పడిన తొలి రోజు ఎలా ఉంతుంధో???????? నెక్స్ దాయ్ మార్నింగ్ చూద్ాం..
Subscribe to:
Posts (Atom)