Wednesday, October 12, 2011

మనసు మాట వినధు...ని అలోచన నన్ను ప్రేమకి చేరువ చేస్తుంధీ (DESTNY TELUGU -4)



కనులు ఉన్నవి కలలు కనడానికే అని అనుకున్నా
నిదుర కూడా పట్టని నాకు కలలు కూడా రావు ....
కదలలేని కాలం నాలో విరహన్ని పెంచుతుంది
కదులుతున్న సమయం నిన్ను దెగ్గెర చెస్తుంధీ !!!!!




సంజనా మనసులో రాజ్ అడిగిన ఏల్ంటి అబై కావాలి అన్న మాట తాను ఆలోచిస్తూ ఎలాంటి వాడు అయ్టే బాగుటుంధీ అని ఆలోచన లో రోజు మొతం గడిచిపోంధీ చివార్‌కి తాను అనుకున్న అబ్బై ఎలా ఉండాలి అని తేల్చుకుంధీ మరునాడు రాజీవ్ అడిగితే మంచి ఆన్‌సర్ ఉంధీ....

సంజు కాల్ కట్ చేసిన తరువాత బెడ్ పైన ఉన్న పిల్‌లో వెనుకకి కి వేసి వెనాకి చెరపడి తన డైయరీ ఓపెన్ చేసింధీ.
కళ్ళు మూసుకొని ఒకసారి ఏల్ంటి వాడు ఐతే బాగుంతుంధీ అని ఆలోచనలో పడింది . అప్పటివర్‌కు సంజనా కి ఇంటిలో చూసిన సంబంధాలు ఒకసారి గుర్తుకు వాచీ ఉలీకి పదింధీ కారణం ఒకాలు కూడా సంజనా కి నచ లెధు ఏజ్ బార్ అయిన వాలు ఇంకా జుట్టు సగం పోినవాలు. సంజు ఒకసారి నిట్తూర్చీ కలల ప్రపంచం నుంచి బైటకి వచింధీ. సంజనా మంచి కలర్ అండ్ 5 ఫీట్ 5 ఇంచ్ హైట్, స్లిమ్ గా చాలా అంధం గా ఉంటుంది అమరిక లో జాబ్ అని ఇంటిలో పెళ్లి కి తోంధర పెడుతునారు ఎవ్రో ఒకలుఆ అందంతోపనిలెఢు తన జాబ్ కి సరిపోతే చాలు అని వాలా ఆలోచన. సంజు ఫిసికల్ అప్రియన్స్ తో పని ఏమీ ఉంధీ లే అని తానే సర్ధి చెపుకుంధీ. అమ్మ మాట కాదు అనలేక ఏధూరుచెప్పలేక కానీ పరిస్తితి మారింధీ......
"రాజీవ్ ఎలా ఉనాటాడో" అని అనుకోని.వచె అబ్బాయి ఆపతివర్‌కు ఎలా ఉన్న వన్స్ ప్రపోస్ చేశాకhe should be with me all the time, sharing my thoughts,happines,sad,being good with my family .... అనుకుంధీ ...

ఫ్యామిలీ అనుకూన వెంటనే సంజు కి అమ్మ గుర్తుకు వచింధీ. ఇంటికి కాల్ చేసి మాట్లాడింధీ. ఆఫీస్ కి వేలలి అని లేకునా నామాధి గా రెడీ అయింధీ. ఆప్టికి 10 అవుతుంధీ ఆఫీస్ వేలినా వర్క్ ఏమీ చేయకుండా రాజీవ్ కోసం ఆలోచిస్తుంధీ ఎలా ఉంటాడు?,రోజులో నాకోసంఆలోచిస్తడా చేస్తడా ? నాలాంటి వాడు కావాలా అని అడిగాడు అయ్యో వీడు అర్ధం కావ్‌టాలే...... అని ఆలోచిస్తుంటే తన ఫ్రైండ్స్ వచేరు హేయ్ సంజు క్యాన్ వీ ట్యాక్ ఆ కాఫీ బ్రాక్ ? యా సురే రూసి ఐ'మ్ బోర్ టూ లెట్స్ గో.. అని అంధారు కొఫ్ఫే కి వెళ్తారు రూసి రషియన్ అమయి. రూసి తన ఫియాన్సే మార్క్ ఇంకా టూ ఫ్రెండ్స్ ఒక టీమ్. రూసి సంజు కి క్లోస్ ఫ్రెండ్. వల్ల తో ఉన్న సంజు కి రాజీవ్ గుర్తుకువస్తునాడు.ఇంకా డే ఆఫ్ తీసుకొని ఇంటికి రావాలి అనుకుంధీ కాఫీ తెచుకొని డెస్క్ పైన పెట్టి.. తన టీమ్ లీడ్ కి ఈ-మైల్ చేసింధీ.

పార్టీ లో ఉన్న రాజీవ్ స్మోక్ కి రూమ్ బ్యాటకి వచేడు.రాజీవ్ సంజు కోసం థింక్ చేస్తునాడు "సంజనా ఎలా ఉంతుంధో"ఈ అమయి.ఎలా ఉన్న ద వే షీ టాక్ నాకు నచింధీ , సో స్వీట్ వాయ్స్ మళ్లీ,మళ్లీ వినాలి అనిపిస్తుంధీ అండ్ హొబ్బిస్, ఆలోచనలు అన్ని నాచాయి సంజనా ఒకసారి చూడాలి అనిపిస్తుంధీ ర అని మాన్సులో అనుకునాడు.స్మోక్ ఫినిష్ చేసుకొని లోపల్కి వెళ్తాడు మనసు అంత సంజు పైనే ఉంధీ .ఫ్రెండ్స్ ఎధో మాట్లాడిన రిప్లై కూడా ఇవలేకపోయాడు.ఇంకా పార్టీ మధ్యలోనే ఫ్రెండ్స్ కి బై చెపీ ఇంట్‌కీ బ్యలుదేరుడు రాజీవ్ రాజీవ్ gril friend నేమ్ మాళవికా.రాజీవ్ కి మాళవికా కి పర్చ్యం ఐంధీ 2 మంత్స్ బ్యాక్ .ఓకరీ ఒకరు ఇంకా పూర్తిగా అర్ధం కలెధు వల్ధి లవ్ అరె ఫ్రండ్‌షిప్ అన్న కన్ఫ్యూషన్.దానినుంచి బైటపడలేదు సంజనా ఆలోచన తో ఉన రాజీవ్ కి సెల్ లో మెసేజ్ వచింధీ గుడ్‌నైట్ ర యువర్స్ మల్వికా అని రిప్లై ఇవకుండా అలా సెల్ మళ్లీ పోకెట్ లో పెటేడు.బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బ్యలుదేరేడు..సంజనా కూడా ఆఫ్ తీసుకుని ఇంటికి బైలుడేరింధీ రాజీవ్ నాకోసం ఆలోచిస్తునాడ చేస్తడా అన్న ఆలోచం గతః 2 వీక్స్ నుంచి సంజనా ని వెంటాడుతూనే ఉంది .ఇంటికి రాగానే వెంటనే ఈమేల్ ఓపెన్ చేసింధీ సంజనా!!!!!!!!!!" హేయ్ సంజు ఇఫ్ యూ గేట్ ఆ చాన్స్ కాల్ మీ ప్ల్స్"వేట్ చేస్తా అని రాజీవ్ స్మోక్ బైటకి వచినపుడే మెసేజ్ చేశాడు.సంజు ఉహించాలేఢు న కాల్ కోసం వేటింగ్ wow అని చాలా హ్యాపీ గా ఉంధీ నేను ఎంధుకు ఇంత హ్యాపీ గా ఉన్న ????? అని మాన్సులో సంజనా అనుకోని ఇంకా కాల్ చేయాలా వధ అని ఆలోచన లో పడింది అంత ఆలోచిస్తే ఎధో కొతగా అనిపించింధీ లంచ్ పెటుకుంధీ కానీ తినలేక ఒక ఆపల్ తీసికొని రూమ్ లో కి వచింధీ .ఇంకా తన వల్ల కాలేక సంజు రాజీవ్ కి కాల్ చేసింధీ హెల్లొ రాజ్ అని హేయ్ సంజు ఏంటి ఆఫీస్ టైమ్ లో అంటాడు రాజీవ్.ఉరికే వర్క్ చేయాలి అని లెధు సో ఆఫ్ తీసుకున.హూ ఎంధుకు అని ఆనాడు రాజీవ్ ఎంధుకు ఏంటి ఇలా అడిగేడు అని సంజు మాన్సులోనే అనుకోని ఎమిలెధు జస్ట్ అలా అంటే బోర్. వర్క్లేదు ఆంధీ...నీ ఆఫ్‌లైన్ చూశా!! కాల్ చెయమన్వు కదా యా సంజు.. ఇంకా ఏంటి సంగతులు సంజు. ఏమీలెఢు మీ గ్రిల్ ఫ్రెండ్ ఎలా ఉంధీ అని .యా షీ ఈస్ ఫైన్ సంజు.ఎప్పుడు కలుస్తూనవు రాజీవ్ అంటుంది సంజనా? హుమ్మ్ కాలుధాం లే తోంధర ఏమీ ఉంధీ అని నావుతాడు.రాజీవ్ మట్‌లోనే ఇలు చేరుకుంటాడు.డోర్ ఓపెన్ చేసి లోపల్కి వెళ్తాడు అంత పడుకొని ఉన్నారు.రాజీవ్ మాట్లాడుతూనే ఫ్రెష్ అయ్యీ డిన్నర్ పెటుకునాడు....సంజు మాట్లాడుతూనే ఉంధీ ఎధో మూవీ,ఫన్నీ షోస్ .........రాజీవ్ మళ్లీ అడిగాడు ఎలాంటి అబ్బాయ్ కావాలి అని మరి ఆలోచించవా సంజు అని.........


నాలాంటివాడు కావాలి అ........ డెస్ట్నీ(3 part in telugu)



రాజీవ్ హేయ్ సంజు నీకు వచిన అబ్బై ఎలా ఉండాలి అంటాడు??? ఒక సరిగా సంజు క్యామ్ గా ఏమీ మాట్లడాధూ.హేయ్ సంజు చెప్పు ....
హ హ హ ఎపుడే చేపల రాజ్ అని నావుటాధి. య చెప్పు సంజు......

సంజనా మనసు లో ఒకసరిగా ఏల్ంటి అబ్బాయి తన బోయ్ ఫ్రెండ్ కావాలి అని ఆలోచనలో పడుతుంధీ బుగ్గలో ఫుల్ బ్లేషింగ్ అధి....
అని అల్గే మౌనం గా ఉండిపోింధీ.రాజీవ్ హేయ్ సంజు యూ దేర్?? అంటే య య రాజీవ్ .. జస్ట్ థింకింగ్ ఒకేసారి అడిగేసార్‌కి ఆలోచిస్తూన...ఏమీ ఆలోచిస్తూనవు సంజు నాలాంటి అబ్బాయి కావాలి అని ఆ ??!! నో నో నో నోవే అసలు వధూ నోట్ ఇన్ మై డ్రీమ్స్ కూడా రాజ్. హుమ్మ్ చ ఆ నిజమా ఎంధుకు చెప్పు.. ?? నీకు 14 గర్ల్ ఫ్రెండ్స్.నేను ఎలా నీలాంటివాడు కావాలి అనుకుంట?? హేయ్ సంజు పక్కనా నాలాంటివాడు కాదు కదా ,చాలా పక్కగా చెపుతూనవు గుర్తుపెట్టుకో అమ్మాయి మళ్లీ రాజ్ ఐ లవ్ యూ అంటే నవాల్ళ కధూ పిల్లా......
అని రాజీవ్ చాలా హస్కీ గా ఒక నావుతాడు. ఏంటి ఇలా అడిగేడు నలాగా రాజ్ కూడా నాకోసం థింకింగ్ ఆ మరి నీకోసం నేను వేటింగ్ ఆఆ అన్నడు ఆరోజు !!!! అని మాన్శు లోనే అనుకుంధీ.. ఏమీ చేస్తూనవు సంజు.. రిప్లై టూ లేట్ ఏమీ ఆలోచిస్తూనవు బిసీ గా ఉన్నావా? నతింగ్ రాజీవ్ జస్ట్ లైక్ ఠాట్. బిసీ ఏమీ కధూ.
సంజు టెల్ మీ అబౌట్ యూ. ఏమీ చేపలీ రాజీవ్ నాగుర్నచి బేసిక్ గా అంత నీకు తెలుసు కదా మనమ్ చాటింగ్ లో నే పరిచ్యం చేసుకునం 'నేను సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అండ్ ఫ్రమ్ ఆంధ్ర. ఎమెస్ యూ ఎస్ ఏ చేసా.హేయ్ సంజు నోట్ ఠాట్ లైక్ హాబీస్ అండ్ వాట్ యూ లైక్,కలర్,ఫుడ్,డూయింగ్ థింగ్స్,ఇల్లా .. హూ ఓక్ ఓక్ నౌ ఈ గాట్ ఇట్ రాజ్. ఫుడ్ ఇండియన్ ఫుడ్ రైస్ అధి పెరుగు అన్నం ,ఐడ్లీ ,కలర్స్ లో వైట్ కలర్ చాలా ఇస్తాం,మ్యూసిక్ ఇస్టమ్.స్లో సాంగ్స్ వింట. ఇండియన్ డ్రేస్సంగ్‌కి వస్తే ... సారీ అండ్ హాఫ్ సారీ, కమింగ్ తో వెస్టర్న్ డ్రెసింగ్ క్యాప్రీ అండ్ ఫ్రాక్స్. మోస్ట్ కార్గో క్యాప్రీ ఇస్టం , చదువువిషయం కి వస్తే లైక్ టు బి ఫ్రీస్ట్ ఇన్ మై గ్రేడ్స్ నాకు స్కూల్ కూడా టీచర్ ముంధూ కూర్చోవటం ఇస్టం ఇన్ ఫ్రెంట్ ఒఫ్ టీచర్ అఢ్ ఫ్రీస్ట్ బంచ్ అనుకో ..ఫన్నీ కదా , మరి పిచ్చి అనుకుంటునవ రాజ్... హేయ్ లెఢు చెప్పు సంజు పేంటింగ్ చేస్తాను ఫ్యాబ్రిక్,క్యాన్వస్ అండ్ గ్లాస్ పేంటింగ్ అండ్ చాటింగ్ సమ్ టైమ్స్ ఇంకా నేను బెంగాళీ,హింధీ,తెలుగు అండ్ ఇంగ్లీష్ మాట్లాడుతాను.అండ్ లాస్ట్ వన్ నాకు మల్లేపులు బాగా ఇస్తాం. రోస్ చూడటానికి చాలా ఇస్తాం..హా రాజ్ నేను మండే,థర్స్డే, ఫ్రైడే అండ్ టెంపల్ కి వెళ్తాను.రోజు దీపం పెడ్త.కాఫీ చాలా ఇస్తాం మన ఇండియన్ బ్రూ నవ్వాకు. హ్యూమ్ ఇంకా చెపితే అభ పోన్ పెటయై సంజు ఆంటవు
బోర్ కొట్టిస్తూన కదా రాజ్ అంటాది సంజనా మొతం చెప్పి.హేయ్ లెఢు ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ సో గుడ్.ఇంకా చెప్పు సంజనా ఏమీ చేస్తవూ రాజ్ గుర్తులేదు ఏమీనా గుర్తువస్తే మళ్లీ చెపుతా అంటాది సంజనా మాన్సులో నే నావుకొని.


ఓక్ నౌ యూ హ్యావ్ తో టెల్ రాజ్ అని సంజనా రాజీవ్ హాబీ అండ్ రెగ్యులర్ థింగ్స్ సంజు నీకు పూర్తిగా నేను వ్యతిరేకం ఒక్క విష్యం కూడా మాక్ కధూ. యౌర్. థాట్స్ అండ్ ఫావోరిట్ టిగ్స్ సో నైస్ ఐ లైక్ దట్ సంజు. ఐ లైక్ బ్ల్యాక్,అండ్ ఈ వోంట్ లైక్ ఐడ్లీ,ఐ ప్రిఫర్ బ్యాక్ రో ఇన్ కలాజ్ కమింగ్ తో డ్రెసింగ్ క్యాషువల్ షర్ట్స్,బాడీ స్ప్రే అండ్ ఈ లైక్ ఆర్‌మానీ ఫ్రేగ్రెన్స్ మోస్ట్.ఎపుడు వాచ్ పెట్టుకుంట అండ్ ఐ హ్యావ్ ఆ బైక్
యమహా ర్15 బ్లాక్‌ యూ క్యాన్ సీ మై పిక్స్ ఇన్ ఫేస్ బుక్ ఇఫ్ యూ వాంట్ .అండ్ ఐ యూస్ సన్ గ్లాసస్. పేపర్ చాద్వుత,టీవీ చూస్తా
టెంపల్ కి చాలా తకువ వెళ్తాను.ఐ హ్యావ్ లాట్స్ ఒఫ్ ఫ్రెండ్స్ అరౌండ్ 200 టు 300 హేయ్ వన్ థింగ్ మెచ్ అయింధీ ఐ లైక్ మ్యూసిక్ టూ సంజు కానీ న్యూ సాంగ్స్ వినటం.అండ్ ఎంజాయ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్స్.అండ్ యూ నో ఈ లైక్ పార్టీ అండ్ మై గర్ల్ ఫ్రెండ్స్...అని నావుతాడు రాజీవ్
సంజనా మనసులోనే యా ఎపుడు గర్ల్ ఫ్రెండ్స్ అండ్ పార్టీ హుమ్మ్ అని నిట్తుర్చుతూ. ఫుడ్ చెపలెధు మరి రాజ్ అంటే నాకు నార్త్ ఫుడ్ ఇస్టం
అండ్ హైద్రాబాద్ బ్రియాని. వన్ మోరే థింగ్ ఈ లవ్ టు కుక్ అండ్ ఐ'మ్ ఆ గుడ్ చెఫ్ అంటాడు రాజ్ నిజమా వౌ గ్రేట్ రాజ్ నాకు కుకింగ్ పేధగా రాధు అంటుంది ఇలా ఆపాటికే వన్ అవర్ మాట్లాడుతారు .. సంజు నేను ఆఫీస్ కి వెళ్తా ఇంకా అని కాల్ కట్ చేసింధీ.

సంజనా మనసులో రాజ్ అడిగిన ఏల్ంటి అబ్బాయి కావాలి అన్న మాట తాను ఆలోచిస్తూ ఎలాంటి వాడు ఐతే బాగుటుంధీ అని ఆలోచన లో రోజు మొతం గడిచిపోయింది చివార్‌కి తాను అనుకున్న అబ్బై ఎలా ఉండాలి అని తేల్చుకుంధీ నెక్స్ట్ డే రాజ్ అడిగితే సంజనా ధగిరా మంచి అన్సార్ ఉంధీ...

Tuesday, October 11, 2011

ఎలాంటి అబ్బై కావాలి (డెస్టినీ) 2


నా ఉహాల్లూ......

రాజీవ్ పార్టీ లో ఫ్రెండ్స్ తో హ్యాపీ గా నైట్ మొతం ఎంజాయ్ చేశాడు.
నెక్స్ట్ day మార్నింగ్ లేచి ఒకసారి మొబైల్ కాల్ లిస్ట్ చూస్తే న్యూ నంబర్ ఉంధీ. అప్పుడు సంజు గుర్తుకువస్తతుంది.
తన యాహూ లో చిన్న మెసేజ్ ఇస్తాడు.................హై సంజనా ఏంటి మళ్లీ కాల్ చేస్తా అనవు నో కాల్,నో మెసెయేజస్?.....
సంజనా వర్క్ లో చాలా బిసీ ఆల్‌మోస్ట్ వన్ వీక్ తరువాత ఆఫీస్ వర్క్ ప్రెషర్ లోచి కోధిగా టైమ్ దొరికింధీ.ఫ్రీ టైమ్ లో మళ్లీ బ్రౌసింగ్ చేస్తూ రాజ్ గుర్తుకువాచీ ఈమేల్ ఓపెన్ చేసి చూసుకుతుంధీ. రాజ్ మెసెయేజ్ చూసి సంజు సో హ్యాపీ సమ్ వన్ వైటింగ్ ఫోర్ మీ అని అనుకుంధీ వోవ్ నాకోసం వేటింగ్ ఆ స్వీట్ కదా అని మురిశిపోతూ వెంటనే రిప్లై ఇచింది. ఈ విల్ కాల్ యూ సూన్ అని. మరునాడు ఉదయం కాల్ చేసింధీ హేయ్ రాజ్ ఇట్స్ సంజనా హౌ అరె యూ రాజ్ .హేయ్ సంజు ఏమిపోవ్ౌ రిప్లై లెధు కాల్ లెధు ఎవెరీ థింగ్ ఒకే??!! య య లైఫ్ ఇస్ ప్రెటీ గుడ్ హౌ అబౌట్ యూ, ఆఫ్టర్ లాంగ్ టైమ్ కదా వేట్ చేశావా న కాల్ కోసం అని .

రాజీవ్ వేటింగ్ఆ?? నో వే నీ కాల్ కోసం వేట్ చేస్తాన అంత లేదు అంటాడు.సంజు మొహం ఒక్క సరిగా ఎర్ర బదింధీ చాలా ఫీల్ అయ్యీ మౌనం గా ఉండిపోింది. సంజు ఇంకా ఏంటి ఈరోజు ప్లాన్ అని అడుగుతాడు.ఏమీలెఢు ఆఫీస్ కి వెళ్ళాలి రాజ్ అంతే. ఎధో రెండు మూడు మాటలు మాట్లాడి కాల్ కట్ చేస్తాధి. రాజ్ నీ కాల్ కోసం వేట్ చేయాలెఢు అంటాడు ఏంటి కనీసం గుర్తు లెనా.. నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న నా?!! అని సంజు ఆలోచిస్తూనే ఆఫీస్ కి రడీ అవుతాది.
మీటింగ్ టైమ్ అవుతుంధీ అని చూసుకొని అదావిడిగా కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంతుంధీ.కార్ స్టార్ట్ కాగానే ఒక్కసారి తన మ్యూసిక్ ప్లేయర్ ఆన్ అయ్యీ సాంగ్స్ ప్లే కాగానే చిరాకుగా ఆఫ్ చేసి మళ్లీ రాజీవ్ ఆలోచన లోకి వెళ్థాధి పదే పదే తన ఆలోచం తోనే ఆఫీస్ కి రీచ్ అవుతాధి, మార్నింగ్ గ్రీటింగ్స్ తో శె ఇస్ బిసీ నౌ. కాన్ఫరెన్స్ రూమ్ ఫ్రెండ్స్ అండ్ మంగేర్స్ తో హడావిడి గా ఉంధీ ఆ వర్క్ లో పది శె కేమ్ ఔట్ ఫ్రమ్ రాజీవ్ థాట్స్. లంచ్ టైమ్ కి మళ్లీ ఇంటి కి వచినపుడు
రాజ్ గుర్తుకు వాచీ తన ఏ మైల్ ఓపెన్ చేసింధీ నో మెసేజస్ ఫ్రమ్ రాజ్.చాలా సార్లు ఈమేల్ ఓపెన్ చేసింధీ మెసేజ్ఇడమా అని కానీ ఎంధుకులే పట్టిచుకోవటం మరి ఏకువ ఆలోచిస్తూన అని సైన్ ఔట్ చేసింధీ.నైట్ పడుకున రాజీవ్ తో మాట్లాడిన విష్యాలు అన్ని గుర్తుకు వస్తునై మోర్నిగ్ కాల్ చేసి మాట్లాడాలి అని ఆలోచన తోనీ పడుకుంది.మార్నింగ్ లేవగానే కోచమ్ ఫ్రెష్ అయ్యీ... రాజీవ్ కి కాల్ చేసింధీ.రాజీవ్ తన గొంతు గుర్తుపట్టి హేయ్ సంజు గూద్‌మోర్నింగ్ ఆనాడు.థంక్యౌ హౌ ఇస్ యౌర్ డే రాజ్ అంటాది.డే గో ఈగ్ గుడ్ సో ఫర్ సంజు. సో వాట్ యూ డూయింగ్ రాజ్ అంటుంది .ఏమీలెఢు నైట్ చిన్న పార్టీ ఉంధీ.సో ప్లానింగ్ అంతే అంటాడు.ఒహో ఏంటి స్పెషల్ పార్టీ అంటూనావు ?? య ఇట్ ఇస్ ఆ స్పెషల్
మై పేరెంట్స్ వెడ్డింగ్ ఆనివర్సయరీ డే సో ప్లానింగ్ ఫోర్ స్మాల్ పార్టీ.వౌ గుడ్ రాజ్ కాన్‌వే మై విషస్ టు యౌర్ పేరెంట్స్.య షురె సంజు.ఇంకా ఏంటి స్నాగతులు వాట్ అబౌట్ యూ ఎనీ స్పెషల్ ప్ల్యాన్స్ సంజు. నో రాజ్ జస్ట్ అనదర్ డే స్టార్టెడ్. రాజ్ హౌ ఇస్ యౌర్ గర్ల్ ? అని అడుగుతుంధీ య షీ ఇస్ ఫైన్ సంజనా. ఓక్ ఓక్ గుడ్. ఇండియా లో టైమ్ నైట్ 11 అవుతుంధీ రాజీవ్ బైక్ డ్రైవ్ లోనే సంజు తో మాట్లాడుతునాడు తన జాబ్,ఫ్రెండ్స్,ఫ్యామిలీ ఇలా టాపిక్స్ మర్తు మాట్లాద్తునే ఉన్నారు రాజీవ్ ఒక పక్క తన పార్టీ షొపెఇంగ్ చేస్తునాడు. అలా మాట్లాడుతూ ఒకసరిగా రాజీవ్ హేయ్ సంజు నీకు వచిన అబ్బై ఎలా ఉండాలి అంటాడు??? ఒక సరిగా సంజు క్యామ్ గా ఏమీ మాట్లడాధూ.హేయ్ సంజు చెప్పు ....

హ హ హ ఎమ్మ్ ఎపుడే చేపల రాజ్ అని నావుటాధి. య చెప్పు సంజు......

తొలి పరిచయ్‌మ్ (ఒక అంధం ఐన ప్రేమ కద)






హైడెరాబ్యాడ్ నైట్ 12 0'క్లాక్ మే నెల కావటం వల్ల సమ్మర్ ఎండల వేడి నుడి అప్పుడే సిటీ చల్లాపడుతుంధీ. సాయంకాలం వర్షం కురవ్‌టాం వల్ల చల్లాపాడి చల్లగాలి విస్త్ుంధీ.. అదే టైమ్ నైట్ 12 గట్లకి ఫ్రెండ్స్ తో హ్యాపీ గా "రాజీవ్" మన "SWEET AND SHOERT LOVE SRTORY" హీరొ బైక్ లో పార్టీ కి వెళ్తునాడు. ఆరుగురు ఫ్రెండ్స్. 3 బైక్స్ లో నావుకుంటూ. కలాజ్ విష్యాలు చెపుకుంటూ, ఒకొక్క సిగ్నల్ దాటుతూ ఫ్రెండ్స్ ని ఒకలుని ఒకాలు కామెంట్స్ చేస్తూ డ్రైవ్ చేస్తునారు....
అప్పుడే రాజీవ్ ఫోన్ రింగ్ అయింధీ.హెల్లొ అని తన హెడ్ సెట్ లో కాల్ రెసివే చేసుకునాడు ఎవరూ మాట్లాడ లేదు ఒక్క క్షణం ఉండి కాల్ కట్ చేశాడు. పార్టీ అడవిడి లొ ఉన్న రాజీవ్ కాల్ పాటించుకోలేదు ఎవారీ నంబర్ అనికూడా చూడలెఢు. జస్ట్ కట్ చేశాడు.
బైక్ స్పీడ్, నైట్ కావటం వలన వల్ల కొంచం చల్లగాలి ఏకువగానే ఉంధీ ఆ గాలి కి సరిగా విన్పించటం లెఢు ..కాల్ కట్ చెసై.పక్క బైక్ లో ఉన్న ఫ్రెండ్ తో మాట్లాడుతునాడు బావ పార్టీ కి ఎంతమంధీ వస్తారు, అన్ని ఉన్నాయా,ఇంకా ఏమీనా కొనల మిడ్ నైట్ దాటుతుంధీ ఇపుడే కోనాలీ మళ్లీ షాప్స్ క్లోసెఈంగ్ టైమ్.....అంటూనే ఉనాడు మళ్లీ ఫోన్ రింగ్ అయింధీ.చిరాకుగా హెల్లొ అని అంటే ఆరెండో వైపు నుచి చాలా అంధం గా ఒక అమ్మై హెల్లొ రాజీవ్ ఆంధీ.య స్పీకింగ్ అని ఒక్క నిమిషం ఎవరు అని ఆలోచిస్తాడు ???... ఎపుడు వినని గొంతు అని ? ఆ ఆమయీ రాజీవ్ నేను "సంజనా" !! గర్తపేటెర ఆంధీ. హూ య య "హౌ అరె యూ" అని అడుగుతాడు.. WOW what a surprise అనుకొలెధు కాల్ చేస్తావు అని సంజనా అంటాడు. ఎమిచేస్తూనవు రాజీవ్ అని అడుగుతుంధీ. పార్టీ ఉంధీ సంజనా ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్తున అంటాడు రాజీవ్. అరె యూ ఇన్ డ్రైవ్ రాజీవ్?? య అంటాడు రాజీవ్ సరే నేను మళ్లీ కాల్ చేస్తా అంటుంది డ్రైవ్ లో ఎంధుకు ఫోన్ అని. హేయ్ సంజనా నాకు అలవాటె డ్రైవ్ లో మాట్లాడటం ఈ హ్యావ్ మై హెడ్‌ఫోన్స్ యూ క్యాన్ టాక్ అంటాడు రజీవ్. అప్పటికీ ఒక వారం ముంధూ ఒక చాట్ బాక్స్ లో పరిచ్యం ఐంధీ రాజీవ్ కి సంజనా. చాట్ రూమ్ లో మాటలాడటం ఇస్టంలేక పబ్లిక్ లో ఎంధుకు అని వెంటనే ఇమైల్ ఐడీ లు మార్చుకోవటము పరిచయాలు ఫోన్ నంబర్స్ మార్చుకోవటము జరిగింధీ.

ఒకరి ఒకళ్ళు కుశల ప్రశ్నలు గడిచై, బైక్ డ్రైవ్ లోనే రాజీవ్ మాట్లాడుతునాడు సంజనా చేపింధీ వింటూ ఒకటి అరగా ఉన్న ట్ర్యాఫిక్ క్రాస్ చేస్తునాడు. మధ్య లో ఫ్రెండ్స్ తో ఆగి పార్టీ కి కావాల్సిన డ్రింక్స్ , స్న్యాక్స్ కొంటునాడు అప్పుడే సంజనా కి తెల్‌సింధీ డ్రింక్ పార్టీ అని. బాగా లేట్ నైట్ కాబట్టి ఎక్కువ ట్ర్యాఫిక్ లెఢు.అలా మాటలు వింటూ నవుతూ స్పీడ్ గా ఓక్ చిన్న స్ట్రీట్ లో తిరిగి బైక్ పార్క్ చేశాడు. R-15 యమహా బ్ల్యాక్ బైక్..నీట్ గా బ్ల్యాక్ ప్యాంతర్ ల మెరీశిపోతుంధీ స్ట్రీట్ లైట్ వెలుగు లో. కోచమ్ సేపటి కి ఫ్రెండ్స్ రూమ్ బైట నిల్చోని సిగరెట్ వెలిగిస్తూ..హేయ్ సంజనా యూ హ్యావ్ నైస్ వాయ్స్ అంటాడు. థాంక్స్మీ mee వాయ్స్ కూడా చాలా బాగుంధీ రాజీవ్ అంతుంధీ సంజనా.నిజమా??.. ఎంత బాగుంధీ సంజనా?? అంటాడు రాజీవ్ స్మోక్ చేస్తూ. నామాధి గా నవుతూ తన నావు తో నే సమాధానం ఇచింధీ సంజనా.


హేయ్ క్యాన్ I కాల్ యూ సంజు అని అడుగుతాడు రాజీవ్.య యౌర్ విష్ "రాజ్" ఏంటి ఈ అమ్మై అడుగకుండానే నేమ్ షార్ట్ చేసుకుంధీ అని మాన్సులోనే నావుకుంటాడు. రాజీవ్ కి సంజనా నేమ్ చాలా ఇస్తాం. కూతురు పుడితే సంజనా అని పేరు పెట్టుకోవాలి అనుకుంటాడు. సంజనా ఎవరో తెలియక పోయాన తన తో రాజీవ్ మాట్లాడటని కి కారణం కూడా అదే. సంజనా పేరు వేరు ఎధీ ఆయనా అయ్యీ ఉంటే కదా వేరు గా ఉందేధి ఏమో...... ఇంకా ఏంటి సంగతులు సంజు ఆఫీస్ కి వెలలెధా? ఈ టైమ్ లో కాల్ చేశావు అంటాడు రాజీవ్.
సంజనా అమరిక లో ఓక్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్.టెక్సస్ యూనివర్సిటీ లో ఎమెస్ పూర్తి చేసుకొని కొతగా జాబ్ లో జాయ్న్ అయింధీ. ఆంధ్ర అమ్మాయి, రాజీవ్ హైడెరాబ్యాడ్ జస్ట్ collage పూర్తి అయింధీ. ప్గ్ కోసం ప్లానింగ్ లో ఉన్నాడు.రాజ్ మే గ్రిల్‌ఫ్రిఎండ్ ఎలా ఉంధీ అని అడుగుతుంధీ సంజనా. సంజనా కి రాజీవ్ పర్చ్యం అయిన వారం లోనే తన గ్రిల్‌ఫ్రఎండ్స్ కోసం కొన్ని వివరాలు చెపెడు. అంధుకే ఆ అమ్మై గురించి అడుగుతుంధీ సంజనా.య శె ఇస్ ఫైన్ సంజు. ఎవ్నింగ్ బ్యాత్కి వేలేము ఇంతకు ముందే ఇంటి ధ్గిరా డ్రాప్ చేసి వచేను అంటాడు. మాట్కు సమాధంమ్ మాత్రమే ఇస్తునాడు ఎనీ అని మాన్శు లో అనుకొంకుంధీ సంజనా ..ఇంకా ఏంటి సంగతులు రాజీవ్ ఏంటి మాట్లాద్తాం లెఢు బిసీ గా ఉన్నారా అంతుంధీ .అలా ఏమీ లెఢు సంజు జస్ట్ డ్రైవ్ లో ఉన్నపుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ SMS పంపింధీ చూస్తున reply చేస్తున్న అంటాడు రాజీవ్.


ఓ హూ. మీకు ఎంత మంధీ తెలుసు ఎంటి రాజీవ్ !!! తెలుసు అంటే?? వాట్ యూ మీన్ సంజు ? అడ్ మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంధీ అని అడుగుతూన్న. రాజీవ్ నవుతూ 15 అంటాడు. అబ్ధం చెప్పాకు రాజీవ్ . అబ్ధం ఎంధుకు చెపుతా నిజం గా నాకు 15 గర్ల్ ఫ్రెండ్స్ అంటాడు రాజీవ్. అధి ఎలా సాధ్యమా? అంత మంధీ ఆ!! సంజనా అధి అంటే నీతో కాల్శి 16 అయ్యారు. అంటాడు వెటకారం గా. నో నో నో నో నేను మీ గర్ల్ ఫ్రెండ్ కధూ రాజీవ్. మరి?? ంవు న ఫ్రెండ్ కదా? సంజనా. య ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ అంటే!!! నావుకుంటూ అంటాడు రాజీవ్ . అంటే అంటే ?? నేను మీ గర్ల్ ఫ్రెండ్ కధూ రాజ్.. హుంమ్మ్ ఓక్ లే సంజు. అని నావుతాడు
ఇంకా మీరు ఎమిచేస్తారు రాజ్ ఏమీ చేస్తూ ఉంటారు? నాకు ఒక బిసినస్ ఉంధీ అధి చూసుకుతున్న అండ్ డిగ్రీ జస్ట్ అయింధీ యూ నో దట్ అంటాడు. వాట్ అబౌట్ యూ ఎనీ బాయ్ఫ్‌రెండ్స్?? నో లేదు రాజ్. ఎనీ ప్లాన్ అంటే ..ఏమీ ప్లాన్ రాజ్ అంతుంధీ అదే మొధు బోయ్ ఫ్రెండ్ కోసం అంటాడు రాజీవ్... చినగా నవుతుంది సంజనా. ఏంటి నవుతూనవు అంటాడు. ఏమీలేదు రాజ్ అలా ఒకేసారి అడిగేసార్‌కి అని అంటుంది సిగ్గు తో. ఎలా టాపిక్ మార్చాలి అని ఆలోచిస్తూ టైమ్ చూస్తధి అప్పటి కి గంటసేపు మాట్లాడింధీ... అమ్మో అనికొని సరే రాజ్ నేను మళ్లీ మాట్లాడుత. బైటకి వెళ్తున బై అని కాల్ కట్ చేసింధీ సంజనా .రాజీవ్ నైట్ పార్టీ బాగా ఎంజాయ్ చేసి .మరునాడు లతే గా లేచి మొబైల్ లో మిస్డ్ కల్ష్స్ చూస్తూ కాల్ లిస్ట్ చూస్తాడు సంజు కాల్ ఉంధీ నైట్ మాట్లాడింధీ గుర్తు చేసుకొని సంజనా పేరుల గొంతుబాగుంధీ పిల్ల ఎలా ఉంటధో అని నావుకూనాడు. యాహూ లో ఒక చిన్న ఆఫ్‌లైన్ ఇస్తాడు.................

ఏమీ టూ చూడాలి....... :)