Tuesday, October 11, 2011

తొలి పరిచయ్‌మ్ (ఒక అంధం ఐన ప్రేమ కద)






హైడెరాబ్యాడ్ నైట్ 12 0'క్లాక్ మే నెల కావటం వల్ల సమ్మర్ ఎండల వేడి నుడి అప్పుడే సిటీ చల్లాపడుతుంధీ. సాయంకాలం వర్షం కురవ్‌టాం వల్ల చల్లాపాడి చల్లగాలి విస్త్ుంధీ.. అదే టైమ్ నైట్ 12 గట్లకి ఫ్రెండ్స్ తో హ్యాపీ గా "రాజీవ్" మన "SWEET AND SHOERT LOVE SRTORY" హీరొ బైక్ లో పార్టీ కి వెళ్తునాడు. ఆరుగురు ఫ్రెండ్స్. 3 బైక్స్ లో నావుకుంటూ. కలాజ్ విష్యాలు చెపుకుంటూ, ఒకొక్క సిగ్నల్ దాటుతూ ఫ్రెండ్స్ ని ఒకలుని ఒకాలు కామెంట్స్ చేస్తూ డ్రైవ్ చేస్తునారు....
అప్పుడే రాజీవ్ ఫోన్ రింగ్ అయింధీ.హెల్లొ అని తన హెడ్ సెట్ లో కాల్ రెసివే చేసుకునాడు ఎవరూ మాట్లాడ లేదు ఒక్క క్షణం ఉండి కాల్ కట్ చేశాడు. పార్టీ అడవిడి లొ ఉన్న రాజీవ్ కాల్ పాటించుకోలేదు ఎవారీ నంబర్ అనికూడా చూడలెఢు. జస్ట్ కట్ చేశాడు.
బైక్ స్పీడ్, నైట్ కావటం వలన వల్ల కొంచం చల్లగాలి ఏకువగానే ఉంధీ ఆ గాలి కి సరిగా విన్పించటం లెఢు ..కాల్ కట్ చెసై.పక్క బైక్ లో ఉన్న ఫ్రెండ్ తో మాట్లాడుతునాడు బావ పార్టీ కి ఎంతమంధీ వస్తారు, అన్ని ఉన్నాయా,ఇంకా ఏమీనా కొనల మిడ్ నైట్ దాటుతుంధీ ఇపుడే కోనాలీ మళ్లీ షాప్స్ క్లోసెఈంగ్ టైమ్.....అంటూనే ఉనాడు మళ్లీ ఫోన్ రింగ్ అయింధీ.చిరాకుగా హెల్లొ అని అంటే ఆరెండో వైపు నుచి చాలా అంధం గా ఒక అమ్మై హెల్లొ రాజీవ్ ఆంధీ.య స్పీకింగ్ అని ఒక్క నిమిషం ఎవరు అని ఆలోచిస్తాడు ???... ఎపుడు వినని గొంతు అని ? ఆ ఆమయీ రాజీవ్ నేను "సంజనా" !! గర్తపేటెర ఆంధీ. హూ య య "హౌ అరె యూ" అని అడుగుతాడు.. WOW what a surprise అనుకొలెధు కాల్ చేస్తావు అని సంజనా అంటాడు. ఎమిచేస్తూనవు రాజీవ్ అని అడుగుతుంధీ. పార్టీ ఉంధీ సంజనా ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్తున అంటాడు రాజీవ్. అరె యూ ఇన్ డ్రైవ్ రాజీవ్?? య అంటాడు రాజీవ్ సరే నేను మళ్లీ కాల్ చేస్తా అంటుంది డ్రైవ్ లో ఎంధుకు ఫోన్ అని. హేయ్ సంజనా నాకు అలవాటె డ్రైవ్ లో మాట్లాడటం ఈ హ్యావ్ మై హెడ్‌ఫోన్స్ యూ క్యాన్ టాక్ అంటాడు రజీవ్. అప్పటికీ ఒక వారం ముంధూ ఒక చాట్ బాక్స్ లో పరిచ్యం ఐంధీ రాజీవ్ కి సంజనా. చాట్ రూమ్ లో మాటలాడటం ఇస్టంలేక పబ్లిక్ లో ఎంధుకు అని వెంటనే ఇమైల్ ఐడీ లు మార్చుకోవటము పరిచయాలు ఫోన్ నంబర్స్ మార్చుకోవటము జరిగింధీ.

ఒకరి ఒకళ్ళు కుశల ప్రశ్నలు గడిచై, బైక్ డ్రైవ్ లోనే రాజీవ్ మాట్లాడుతునాడు సంజనా చేపింధీ వింటూ ఒకటి అరగా ఉన్న ట్ర్యాఫిక్ క్రాస్ చేస్తునాడు. మధ్య లో ఫ్రెండ్స్ తో ఆగి పార్టీ కి కావాల్సిన డ్రింక్స్ , స్న్యాక్స్ కొంటునాడు అప్పుడే సంజనా కి తెల్‌సింధీ డ్రింక్ పార్టీ అని. బాగా లేట్ నైట్ కాబట్టి ఎక్కువ ట్ర్యాఫిక్ లెఢు.అలా మాటలు వింటూ నవుతూ స్పీడ్ గా ఓక్ చిన్న స్ట్రీట్ లో తిరిగి బైక్ పార్క్ చేశాడు. R-15 యమహా బ్ల్యాక్ బైక్..నీట్ గా బ్ల్యాక్ ప్యాంతర్ ల మెరీశిపోతుంధీ స్ట్రీట్ లైట్ వెలుగు లో. కోచమ్ సేపటి కి ఫ్రెండ్స్ రూమ్ బైట నిల్చోని సిగరెట్ వెలిగిస్తూ..హేయ్ సంజనా యూ హ్యావ్ నైస్ వాయ్స్ అంటాడు. థాంక్స్మీ mee వాయ్స్ కూడా చాలా బాగుంధీ రాజీవ్ అంతుంధీ సంజనా.నిజమా??.. ఎంత బాగుంధీ సంజనా?? అంటాడు రాజీవ్ స్మోక్ చేస్తూ. నామాధి గా నవుతూ తన నావు తో నే సమాధానం ఇచింధీ సంజనా.


హేయ్ క్యాన్ I కాల్ యూ సంజు అని అడుగుతాడు రాజీవ్.య యౌర్ విష్ "రాజ్" ఏంటి ఈ అమ్మై అడుగకుండానే నేమ్ షార్ట్ చేసుకుంధీ అని మాన్సులోనే నావుకుంటాడు. రాజీవ్ కి సంజనా నేమ్ చాలా ఇస్తాం. కూతురు పుడితే సంజనా అని పేరు పెట్టుకోవాలి అనుకుంటాడు. సంజనా ఎవరో తెలియక పోయాన తన తో రాజీవ్ మాట్లాడటని కి కారణం కూడా అదే. సంజనా పేరు వేరు ఎధీ ఆయనా అయ్యీ ఉంటే కదా వేరు గా ఉందేధి ఏమో...... ఇంకా ఏంటి సంగతులు సంజు ఆఫీస్ కి వెలలెధా? ఈ టైమ్ లో కాల్ చేశావు అంటాడు రాజీవ్.
సంజనా అమరిక లో ఓక్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్.టెక్సస్ యూనివర్సిటీ లో ఎమెస్ పూర్తి చేసుకొని కొతగా జాబ్ లో జాయ్న్ అయింధీ. ఆంధ్ర అమ్మాయి, రాజీవ్ హైడెరాబ్యాడ్ జస్ట్ collage పూర్తి అయింధీ. ప్గ్ కోసం ప్లానింగ్ లో ఉన్నాడు.రాజ్ మే గ్రిల్‌ఫ్రిఎండ్ ఎలా ఉంధీ అని అడుగుతుంధీ సంజనా. సంజనా కి రాజీవ్ పర్చ్యం అయిన వారం లోనే తన గ్రిల్‌ఫ్రఎండ్స్ కోసం కొన్ని వివరాలు చెపెడు. అంధుకే ఆ అమ్మై గురించి అడుగుతుంధీ సంజనా.య శె ఇస్ ఫైన్ సంజు. ఎవ్నింగ్ బ్యాత్కి వేలేము ఇంతకు ముందే ఇంటి ధ్గిరా డ్రాప్ చేసి వచేను అంటాడు. మాట్కు సమాధంమ్ మాత్రమే ఇస్తునాడు ఎనీ అని మాన్శు లో అనుకొంకుంధీ సంజనా ..ఇంకా ఏంటి సంగతులు రాజీవ్ ఏంటి మాట్లాద్తాం లెఢు బిసీ గా ఉన్నారా అంతుంధీ .అలా ఏమీ లెఢు సంజు జస్ట్ డ్రైవ్ లో ఉన్నపుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ SMS పంపింధీ చూస్తున reply చేస్తున్న అంటాడు రాజీవ్.


ఓ హూ. మీకు ఎంత మంధీ తెలుసు ఎంటి రాజీవ్ !!! తెలుసు అంటే?? వాట్ యూ మీన్ సంజు ? అడ్ మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంధీ అని అడుగుతూన్న. రాజీవ్ నవుతూ 15 అంటాడు. అబ్ధం చెప్పాకు రాజీవ్ . అబ్ధం ఎంధుకు చెపుతా నిజం గా నాకు 15 గర్ల్ ఫ్రెండ్స్ అంటాడు రాజీవ్. అధి ఎలా సాధ్యమా? అంత మంధీ ఆ!! సంజనా అధి అంటే నీతో కాల్శి 16 అయ్యారు. అంటాడు వెటకారం గా. నో నో నో నో నేను మీ గర్ల్ ఫ్రెండ్ కధూ రాజీవ్. మరి?? ంవు న ఫ్రెండ్ కదా? సంజనా. య ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ అంటే!!! నావుకుంటూ అంటాడు రాజీవ్ . అంటే అంటే ?? నేను మీ గర్ల్ ఫ్రెండ్ కధూ రాజ్.. హుంమ్మ్ ఓక్ లే సంజు. అని నావుతాడు
ఇంకా మీరు ఎమిచేస్తారు రాజ్ ఏమీ చేస్తూ ఉంటారు? నాకు ఒక బిసినస్ ఉంధీ అధి చూసుకుతున్న అండ్ డిగ్రీ జస్ట్ అయింధీ యూ నో దట్ అంటాడు. వాట్ అబౌట్ యూ ఎనీ బాయ్ఫ్‌రెండ్స్?? నో లేదు రాజ్. ఎనీ ప్లాన్ అంటే ..ఏమీ ప్లాన్ రాజ్ అంతుంధీ అదే మొధు బోయ్ ఫ్రెండ్ కోసం అంటాడు రాజీవ్... చినగా నవుతుంది సంజనా. ఏంటి నవుతూనవు అంటాడు. ఏమీలేదు రాజ్ అలా ఒకేసారి అడిగేసార్‌కి అని అంటుంది సిగ్గు తో. ఎలా టాపిక్ మార్చాలి అని ఆలోచిస్తూ టైమ్ చూస్తధి అప్పటి కి గంటసేపు మాట్లాడింధీ... అమ్మో అనికొని సరే రాజ్ నేను మళ్లీ మాట్లాడుత. బైటకి వెళ్తున బై అని కాల్ కట్ చేసింధీ సంజనా .రాజీవ్ నైట్ పార్టీ బాగా ఎంజాయ్ చేసి .మరునాడు లతే గా లేచి మొబైల్ లో మిస్డ్ కల్ష్స్ చూస్తూ కాల్ లిస్ట్ చూస్తాడు సంజు కాల్ ఉంధీ నైట్ మాట్లాడింధీ గుర్తు చేసుకొని సంజనా పేరుల గొంతుబాగుంధీ పిల్ల ఎలా ఉంటధో అని నావుకూనాడు. యాహూ లో ఒక చిన్న ఆఫ్‌లైన్ ఇస్తాడు.................

ఏమీ టూ చూడాలి....... :)




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.