Sunday, October 23, 2011

."రాజ్" నెక్స్ట్ బర్త్‌డే కి నేనే నీకు కేక్ పెట్టాలి...(DESTNY TELUGU -7)


పార్టీ లో ఉన్న రాజీవ్ చాలా హ్యాపీ గా ఉన్నాడు . డ్రింక్ కూడా చెయలెధు మనస్సు డ్రింక్ ఇంచే మత్తు కంటే ప్రేమ ఇచే మత్తు 100 టైమ్స్ ఏకువ ఉంధీ. హేయ్ డియర్ ఎప్పుడు వస్తవు ఆఫీస్ నుచి అని మనస్సులో అనుకునాడు రాజీవ్. ఫ్రెండ్స్ తో కాల్శి డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరేడు.మొహం లో చిరునవ్వు అలాగే ఉంధీ బైక్ చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తునాడు చిరుగాలి చాలా ఆహ్లధాం గా ఉంధీ . గాలికి జుట్టు అలా కధులుతుంధీ సంజు నీ వెళ్లు నా జుట్టు నిమూరుతూ ఉన్నట్టు ఉంధీ అని ఆలోచిస్తూ... సంజు ఎలా ఉంటధో తెలిధు మొధటి సారి చూడాలి అనిపిస్తుంధీ ఎలా ఉన్న నా సంజు నాధి. న బంగారం అని అనుకునాడు మనస్సు లో .ఓయి సంజు న బైక్ లో న వెనుక ఎపుడు కూర్చుంటావా రా??!!! న ప్రేమ మొతం నీకు ఈ చిరుగాలి తో పంపుతున్న యౌర్ మై ఏంజల్ అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకునాడు రాజీవ్...
సంజనా ఆఫీస్ లో చాలా హ్యాపీ గా బ్లషింగ్ తో ఉంధీ . హేయ్ సంజు వాట్'స్ గోవింగ్ ఆన్ హనీ సో బ్లషింగ్ ఆన్ యౌర్ చీక్స్ లుకింగ్ లైక్ రోస్'స్ !! లుక్క్ లైక్ సమ్ వన్ గేట్ ఆ న్యూ బోయ్ ఫ్రెండ్ హాఆ!!!! ??? అని రూసి ఫన్నీ గా అడుగుతూ ఆటపతిస్తాధి. నతింగ్ అని ,మనస్సు లో నావుకుంధీ సంజు.చాలా హ్యాపీ గా ఉంధీ. అసలు న మనస్సు లో కోరిక తీరుతుంధ అనుకున్న !! చూడకుండా అధి తాను ఒక అమ్మాయి తో కాల్శి ఉన్నాడు.ఆ టైమ్ లో ప్రపోస్ చేసా తాను కావాలి అనుకున్న !! హీ ఇస్ మైన్ .నేను కావాలి అనుకున్న అబ్బాయి నన్ను కావాలి అనుకోవట్మ్ అద్రుస్టమ్. చాలా హ్యాపీ గా ఉంధీ నా లైఫ్ లో కూడా ద బెస్ట్ దయ్. ఎప్పుడు రాజ్ తో మాట్లాడుత అని క్లాక్ చూస్తూనే ఉంధీ క్లాక్ తో వ్యాచ్ క్లిక్, క్లిక్ సౌండ్ తో తన గుండె కూడా రిథమిక్ గా కొట్టుకుంతుంధీ. లవ్ లో ఇంత హ్యాపీ ఉంధా నేను ఇన్నిరోజులు మిస్ అయ్యా అనుకుంధీ సంజనా. రాజ్ ఎలా ఉంటాడు చూద్ామ వద్ధ అని ఆలోచిస్తూనే ఉంధీ సంజనా.రాజీవ్ ఒకసారి మాటలో తాను ఫసెబూక్ లో తన పిక్ ఉంధీ అని చెప్పేడు కానీ నేను చూస్తే బాగుండాదు ఏమో. ఎవరయనా ఫ్రెండ్ ని చూడమంటా అని తన ఫ్రెండ్ కి కాల్ చేసి నేమ్ చెప్పి పిక్ చూసి ఆఫ్‌లైన్ ఇవ్వమని చేపింధీ. ఏంటి సంజు "లవ్" ఆ??? అని అడీగింధీ మాధురిమా ...
హేయ్ అధి ఏమీ లెధు జస్ట్ ఫ్రెండ్ అంతే అని అంటుంది సంజనా.ఓక్ నేను ఇంటికి వెలక తీరికగా చూసి హీరొ ఎలా వున్నడొ రిప్లై ఇస్తా అని కాల్ కట్ చేసింధీ మాధురిమా. రాజ్ ఎలా ఉంటావు రా బోధుగా ఉంటావా, స్లిమ్ గా ఉంటావా??, తెల్లగా ఉనవ నల్లగా ఉంటావా? కానీ చూడను నిన్ను కాల్శిన రోజు చూస్తా నువ్వు ఎలా ఉంటావూ?? ఎలా ఉన్న నువ్వు న లైఫ్ రా అని మనస్సు లో అనుకుంటధి సంజనా.
క్లాక్ లో 4. 45 కాగానే సంజు వర్క్ సైన్ అవుట్ చేసి ఇంటికి స్టార్ట్ ఐంధీ. సగం ధురం వాచాక రాజ్ బర్త్‌డే కి వితవుట్ కేక్ ఆ అని బేకరీ కి వీలి కేక్ చూసింధీ స్ట్రాబెరీ అంటే రాజ్ కి ఇస్టం, కానీ నాకు చాక్లెట్. గాడ్ నాకు 2 కల్శిన ఫ్లేవర్ కావాలి అని ఐస్ క్లోస్ చేసి ఓపన్ చేసింధీ.గ్లెసింగ్ తో ఉన్న చోక్లెట్ కేక్ కి పైన్ ఆంత్ కంటే ఫ్రెష్ గా అంధం గా ఉన్న స్ట్రబెరిస్ తో డెకరేట్ చేసి ఉంధీ . సంజు చీక్స్ కంటే కస్తః ఎక్కువ ఎరుపు రంగులో ఉన్న బేరిస్ కేక్ , ఒక అంధమైన రోస్ ని కొనుకుంధీ....
hey సంజనా గారు ఎపుడు వస్తారు వేటింగ్ నీకోసం అని రాజీవ్ వేట్ చేస్తూ ఉన్నాడు.. రాజీవ్ మనసులో ఒక రకమైన్ ఫీల్ లైఫ్ లో ఎపుడు లెధు , న కళ్ళు ముంధూ కి న ఏంజల్ వస్తే బావుంనూ అనుకునాడు.. సంజు 5.5 హైట్ & ఫైర్ కలర్ హుమ్మ్!!! న ఏంజల్ ఎలా ఉంతుంధీ అభా అని టైమ్ చూసుకునాడు ఇంకా ఎంత సేపు వేట్ చేయాలి సంజు అని నిధూర కూడా రావటం లెధు. బైటకి వచ్చి వాక్ చేస్తునాడు ఇంటి ముంధూ.పేధగా పెరిగిన చెట్ట్ల గాలికి నమ్మాధిగా కధులు తున్నై తెల్లవారి జమున 3 ఐంధీ చల్లని గాలి, జనాలు అదావిడి లేకుండా చాలా ప్రశాంతం గా ఉంధీ..
సంజు ఇంటికి కేక్ తో చేరుకుంధీ. అంధం గా కేకెనీ ఒక టేబల్ పైన పెట్టి రోస్ ని పెట్టి తానే కేక్ కట్ చేసుకొని తినిధి."రాజ్" నెక్స్ట్ బర్త్‌డే కి నేనే నీకు కేక్ పెట్టాలి అని అనుకుని .రాజీవ్ కి కాల్ చేద్ం అని టైమ్ చూసింధీ చాలా లేట్ నైట్ సో వధూ అనుకుంధీ.కానీ మనసు ఒపుకోవటం లెధు పర్వాలే నిధూర లేపుధం అని కాల్ చేసింధీ సంజు. "హేయ్ డియర్ " వేటింగ్ రా నీ కాల్ కోసం అన్నాడు హేయ్ రాజ్ పడుకొలెద??! చాలా లేట్ అయింధీ కదా య సంజు నిధూర పట్టలేదు న్వు కాల్ చెస్తవు అని చూస్తున్న అన్నాడు రాజీవ్. హేయ్ ఏంటి స్పెషల్ ఏమీ తినవు రాజీవ్ అని అడీగింధీ ఏమో సంజు ఇవ్నింగ్ నుచి ఏమీ చేస్తుననో, ఏమీ తిననో నాకు అర్ధం కావటం లెధు గుర్తు కూడా లెధు రా గాలి లో తేలు తునట్టు ఉంధీ.
హ హ హ అని గల గల నావింధీ సంజు .. న్వు ఏమీ తిన్నావు సంజు లంచ్ కూడా చెయలెధు కదా నూన్ అని అడిగేడు రాజీవ్ య రాజ్ కానీ కేక్ తిన్న జస్ట్ నౌ నీ బర్త్‌డే నేను కూడా సెలెబ్రేట్ చేసుకున్న యూ నో ఇట్స్ చోక్లెట్ & స్ట్రాబెరీ మన ఇదారీ కి నచిన ఫ్లేవర్."బ్లాక్ ఫారెస్ట్" కేక్ రాజీవ్ అండ్ ఇట్ ఇస్ డెకరేటెడ్ విత్ యమ్మీ స్ట్రాబెరీ అని చేపింధీ సంజు. రాజీవ్ మనసు లోనే నావుకొని పిచ్చి అని అనుకునాడు. హేయ్ సంజు ఫ్రెండ్స్ అంత ఎడ్పించారు ఏమీంధీ రా ఇలా ఉనవు అని ఒకటే అడిగేరు ఏమీ చేపలో అర్ధం కలెధు సంజు. నా హప్పైనెస్ ఎలా బైట పెట్టాలో కూడా తెలియ లెఢు ఐ'ఎమ్ షాక్డ్ డియర్ ఇంత షాక్ ఇస్తవు అనుకొలెధు అని అంటాడు రాజీవ్ నన్ను కూడా చాలా మంధీ అడిగారు రాజీవ్ మార్నింగ్ అంత నీకు ఎలా చేపల అని డాల్ గా ఉన్న ఆఫ్టర్‌నూన్ నీకు పూర్తిగా అన్ని చెప్పిన తరువాత ఐ'ఎమ్ సో హ్యాపీ కదా ఫ్రెండ్స్ ఆంత్ యౌర్ సో బ్లషింగ్ అని ,ఫన్నీ ఫన్నీ కామెంట్స్ తెలుసా!! అసలు బాగా ఆట పట్టించారు రాజీవ్. అలా ఓఅకరి తో ఒకరు మాట్లాడుతూ ఫన్నీ గా ఈదారు నవుకున్నరు
ఫోన్ లో నమ్మాధి గా కోకిల గొంతు వినిపించింధీ సంజు కి. హేయ్ రాజ్ ఉష్ మాట్లాడకు ఆంధీ .రాజ్ ఏమీంధీ అంటే వేట్ కోకిల కూస్తుంధీ నాకు చాలా ఇస్టమ్ తెలుసా మాట్లాడకు ఇండియా నుచి వాచాక నేను వినలెఢు అని అధి కూసే అంత సేపు అలా వింటూ ఉంధీ రాజీవ్ కూడా ఫోన్ పైకి పెట్టి ఉంచెడు. రెండు నిమిషాల కి ఇంకా ఏంటి రాజీవ్ రేపటి ప్లాన్? స్పెషల్ డే ఫోర్ యూ కదా ఆంధీ య సంజు లైఫ్ లో నే స్పెషల్ డే న్వు నాధని వి అయ్యావు రా అని అంటాడు రాజీవ్. అధి కధూ రాజ్ బర్త్‌డే కదా అంధుకే అడిగా అధి కాకుండా న్వు ప్లాన్ చేసుకొని ఉంటావు కదా. య కానీ ప్లాన్ కధూ లైఫ్ ఏ మారిపోయింది కదా ఒక్క నైట్ లో అంటాడు రాజీవ్. మరి మల్వికా ?? అని అడుగుతాది య బైటకి వెళ్ధం అనుకునం కానీ
ఏమో చేపలేను సంజు వెలక పోవచు అంటాడు రాజీవ్. హేయ్ అధి ఏమీ వధూ వెళ్లు ఏమీ కధూ.ముంధూ గా అనుకునారు కదా మళ్లీ తాను ఫీల్ అవుతాధి సో వెళ్లు రాజ్ అంటాది సంజు.చూద్మ్ లే ఇపుడు ఎంధుకు అధి అంత సంజు.. హేయ్ వెళ్లు ఏమీ చెప్పాకు జస్ట్ వెళ్లు అని అంటాది సంజనా. వెళ్తా సరే న వధిలేటట్టు లేవు కదా. ఇంకా ఏమీనా మాట్లాడు అంటాడు రాజీవ్. న్వు అడుగు రాజీవ్ చెపుతా అంతాధి సంజనా ఏమీ ఆడ్గలొ నువే చెప్పు సంజు అంటాడు రాజీవ్.. హుమ్మ్ సరే కానీ చాలా లేట్ నైట్ నువ్వ్ పడుకో ఇంకా .మార్నింగ్ టెంపల్ కి వెళ్లు అని బై చెపుతాధి సంజనా.ఆయ్ నాకు నిధూర రాలె మాట్లాడు సంజు అంటాడు రాజీవ్. లెధు ఇంట్లో అక్కా వాళ్ళు అంత వచ్చేశారు నేను రేపు కాల్ చేస్తా బై, స్వీట్ డ్రీమ్స్ రాజ్ అంటాది సంజనా. అంతేనా న అని రాజీవ్ అంటాడు. సంజు అంతేనా అంటే ?? అంటాది సంజు. నతింగ్ సంజు... హ్యావ్ ఆ గ్రేట్ ఈవ్నింగ్ నీ కాల్ కోసం వేట్ చేస్తా సంజు. ఎనీ టైమ్ కుదిరితే కాల్ చేయు అంటాడు రాజీవ్.ఓక్ రాజ్ పడుకో వెళ్లు అని కాల్ కట్ చేస్తాధి సంజనా....

ప్రేమ లో పడిన తొలి రోజు ఎలా ఉంతుంధో???????? నెక్స్ దాయ్ మార్నింగ్ చూద్ాం..

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.