Saturday, October 22, 2011

పెధవి పలికింది కానీ ..,ఆ పలుకులు ఇంత మాధురమని..నిన్ను చూశాకే తెలిసింధీ (DESTINY-6TH PART IN TELUGU)


సంజనా ఇంటికి వచ్చి ఫ్రెష్ ఐంధీ.హాండ్ సెట్ తీసుకొని బెడ్ పేన్ కూర్చొని రాజీవ్ కి కాల్ చేసింధీ హేయ్ రాజ్ ఏమీ డూయింగ్?? నతింగ్ సంజు లంచ్ ఐంధ అని అడుగుతాడు రాజీవ్. లెధు తినాలి ఆకలి లెధు రాజీవ్ అంటాది సంజనా. అధి ఏంటి డాల్ గా ఉనవు ఏమీంధీ వెళ్లు ఏమీనా తెచుకో తిను ముందు అంటాడు రాజీవ్ యా తింట లే కోచం ఆగి వాట్ ఏబవుట్ యూ వాట్స్ గోఇంగ్ ఆన్..?? రాజీవ్. నేను థర్డ్ పెగ్ అంటాడు రాజీవ్.టైమ్ 12 కి ఐదు నిమిషాలు ఉంధీ సంజు మాట్లాడుతూనే ఉంధీ మొదట తానే విష్ చేయాలి అని అనుకుంధీ. సంజనా మనస్సు ఎంత సంతోషం గా ఉందో అంతే ధుకమ్మ్ కూడా ఉంధీ రాజీవ్ తన ప్రేమని కధూ ఆన్‌టాడో అని బైయమ్.ఏమీ జరుగుతుంధో అని ఆత్రం'
నో అంటే తాటుకునే కునే ధైర్యం లెధు ...అసలు చెపితే ఎలా రియాక్ట్ అవుతాడు,చేపవచ లేదా .. ఈల ఎన్నో రకాల ఆలోచనలు .. సంజు మనస్సు గాంధార గోళం గా ఉంధీ. ఎవ్రో కాల్ అని హోల్డ్ లో పెట్టేడు రాజీవ్, సంజనా కాల్ నీ. 2 మినీట్స్ కి మళ్లీ హే సారీ ఎక్శ్స్- గర్ల్ ఫ్రెండ్ విష్ చేసింధీ అంటాడు.. సంజు కాళ్ళలో గీరున నీళ్ళు తిరుగుతాయి హేయ్ రాజ్ నీతో మాట్లాడాలి ముంధూ గా విష్ చేయాలి అనుకున్న ఎనీ వే "మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఒఫ్ ద డే రాజ్" అని విష్ చేస్తుంధీ. మాట్లాడుతూనే ఉంధీ మళ్లీ కాల్ మాళవికా కాల్ అంటూ హోల్డ్ లో పెట్ట్‌డు మళ్లీ రాజీవ్, సంజు కాల్.సంజు కళ్ళలో నీళ్ళు అలా జాలువారు తునయ్.2 నిమిషాల్ కి రాజీవ్ మళ్లీ హేయ్ సంజు యూ దేర్?? అంటాడు.రాజ్ లైఫ్ లాంగ్ వేట్ చేయగలను అని మనస్సు లో అనుకూంటూ యా అంటాది.రాజ్ నీతో మాట్లాడాలి ప్లీస్ హోల్డ్ పెట్టకు ప్లిస్ అంటుంది. రూమ్ బైటకి ఫ్రెండ్ వచ్చి హేయ్ రాజీవ్ కేక్ కట్ చేయాలి రా త్వ్రగా అంటాడు. సంజు చెప్పు పర్వాలే అంటే, ఎప్పుడు కధూ రాజీవ్ రేపు మాట్లాడుత అంటాది మళ్లీ ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు హేయ్ 5 మినీట్స్ లో కాల్ మీ బ్యాక్ ప్లేసే ఏమీ అనుకోక్ రా అంటాడు రాజీవ్. "రా" అన్న పిలుపు సంజనా గుండె ని ఇంకా సూటి గా తాకింధీ రాజీవ్ కి ఇంత ధగిరా కాగలిగేనా అని కళ్ళు తుడ్చుకొని ఓక్ రాజ్ నేను మళ్లీ కాల్ చేస్తా బై అని కాల్ కట్ చేస్తాధి సంజనా. రాజీవ్ కేక్ కట్ చేస్తునాడు కానీ మనస్సు మొతం సంజనా ఆలోచన తోనే నీదీ ఉంధీ. ఎంత త్వరగా ఫ్రెండ్స్ వధిలాస్తే సంజు తో మాట్లాడవచు అని మనస్సు లో ఒకటి కి పధి సార్లు అనుకునాడు... సంజు మిస్ అవుతున్న రా అని కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ కి పెటేడు.వాళ్ళు మొహం అంత క్రీమ్ పుస్తునారు .సరదాగా కొంతమంది వేళాకోళం చేస్తునరు.... ఏమీ నవులేకుండా అల్నే నిల్చునాడు రాజీవ్. ఏమీంధీ రా డాల్ గా ఉన్నావు బర్త్‌డే నిధి మాధి కధూ రా అని ఫ్రెండ్స్ జోక్ చేస్తూ నావుకున్నారు. హేయ్ స్మోక్ టైమ్ అని బైటకి వచ్చేడు.స్మోక్ చేస్తునాడు కానీ మనస్సు లో ఇంకా కాల్ రాలేదే అని ఆలోచిస్తునాడు రాజీవ్ సంజనా కాల్ కోసం వేట్ చేస్తునాడు.ఇంకా కాల్ రాలె 10 మినీట్స్ అయింధీ అని రాజీవ్ పిచ్చి పట్టినట్టు అక్కడే తిరుగుతూ ఉన్నాడు ఆల్‌మోస్ట్ 2 సిగ్రేట్స్ ఐపోయాయి ఏంటి ఈ పిల్ల కాల్ చెయలెధు. సంజు వేటింగ్ రా నేను . నిజం చేపలీ అంటే ని కాల్ కోసం ప్రేతి నిమిషం వాయిట్ చేస్తున్న.మేబి "ఐ'ఎమ్ ఇన్ లవ్ విత్ యూ" తెలియటం లెధు అని మనస్సు లో అనుకుటు ఉన్నాడు...సంజనా కాల్ చేసింధీ.హేయ్ సంజు ఏంటి లేట్ వాయిటింగ్ తెలుసా నీ కాల్ కోసం అని రాజీవ్ కోచమ్ ఆవేశం గా అంటాడు. సంజు ఏమీ మాట్లాడలే
మనస్సు లో ఎంత బాధ ఉంధో మాటలో బైట పడకుండా ఇంకా ఏంటి సంగతులు అని ఉరుకుంధీ సంజు. ఏంటి ఇంకా ఆంటవు ఎధో చెప్పాలి అన్నావు ఏంటి అధి అంటాడు రాజీవ్.సంజు న గుండె చాపుడు నీకు వినిపించింధ
?నా ఆలోచన నీ ఆలోచన ఒక్కటే నా?? మన ఇస్టలు వేరు అయిన మన మనస్సులు ఒక్కటి కావాలి అని కోరుకుంటునాయ ?? అని మాన్శు లోనే అనుకోని చెప్పు సంజు అంటాడు. ఏమీలేదు అంటుంది సంజు. పర్వాలే అడుగు అంటాడు రాజీవ్.ఏమీ లెధు రాజ్ ఎధో ఉరికే అన్న బర్త్‌డే కోసం ఎధో అడగాలి అనుకున్న అంతే అంటుంది సంజనా.అంతేనా అని మనసులో ఒకసరిగా అవేధాన అంచుకొని.. చ అంత లెఢు చెప్పు ప్ల్స్ ,ప్ల్స్ సంజు అని బ్రతిమిలాడుతాడు ఇంకా ఏంటి అని మాట దాటేస్థుంధీ. సంజనా. హేయ్ చెప్పమన్న అని మళ్లీ మళ్లీ అడుగుతాడు రాజీవ్.సంజనా ఒక్కసారి గా గట్టిగా ఏడ్చేస్తూ ఎధో చెప్పాలి అనుకుటున్ది కానీ మాట రావటం లెఢు హేయ్ ఏమీంధీ అని రాజీవ్ కంగారు గా అంటాడు.ఏమీ లెధు రాజ్..."ఐ థింక్ ఐ అం ఇన్ లవ్" అంతాధి రాజీవ్ కి ఒక్కసారిగా కాలం ఆగిపోనట్టు ఉంధీ.గుండె ఎంత వేగం అయింధీ అంటే వేస్తున్న గాలి ఆగిపోంది అనిపిస్తుంధీ ఉక్కిరిబిక్కిరిగా ఉంధీ తన మనస్సు మొతం చెప్పలేని అనాధం తో నిదిపోింధీ.జీవితం లో ఇంత అంధం మళ్లీ రాధు ఇంత వర్కు రాలేదు కూడా .....

ఓయీ అమ్మాయి ఏమీ అంటూనావు?? మళ్లీ చెప్పు సంజు... "రాజ్ ఐ డోంట్ నో ఐఅమ్ రైట్ అరె రాంగ్ బట్ ఐ అమ్ ఇన్ లవ్ విత్ యూ" అని అంటూనే ఒక్కసారి గా ఏడ్చింధీ.సంజు న్వు ఏమీ చెపుతునావో నీకు తెలుసా?? నన్ను ప్రపోసే చేస్తూనవు అంటాడు రాజీవ్ యా ఐ నో రాజ్ కానీ ఐ డోంట్ వాంట్ టు బికమ్ యువర్ 14 త్ ఆర్ 16 త్ వాట్ ఎవర్ స్ట్యూప్డ్ నంబర్ రాజ్.ఎలా చెప్పాలో అర్ధం కావటం లెధు న మనస్సు నిన్ను పూర్తిగా కోరుకుంటుంది రాజ్. ఎంత ధురం కావాలి అనుకున్న ఎంత ఆలోచించిన న వల్ల కావటం లేదు రాజ్. అని సంజనా ఏడుస్తూనే... రాజ్ ప్లేసే నీ నిరానయం ఎధీ అయిన మనస్సు లోనే ఉంచు కొ న మనస్సు భారం పెంచకు "నో" అన్న పధం వింటే న గుండె ఆగిపోతుంది. ఉపిరి కూడా తీయలేను. అని ఏడుస్తుంధీ సంజనా....హేయ్ ఏడవకు సంజు స్టాప్ క్రైయింగ్..చెపేధి విను నిజం చెప్పనా' ఐ అమ్ ఇన్ లవ్ విత్ యూ. పాస్ట్ వన్ వీక్ సంజు" కానీ నీకు ఎలా చేపలో నాకు అర్ధం కావటం లెఢు సంజు.నీ కాల్ కోసం వేట్ చేసా నీతో విష్ చేయ్‌చుకోవాలి అని నేను వేట్ సా..,నీకు ఇస్ట్‌మ్ అని వైట్ కలర్ డ్రెస్ తీసుకున్న, నీ మాట ఎపుడు ఎపుడు వింటన అని వేట్ చేస్తా నీ కాల్ కోసం. ఎపుడు ఈవ్నింగ్ అవుతుంధీ అని రోజు అనుకుట. సంజు న లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ ఇధి ....సరదాగా పర్చాయ్‌మ్ అయ్‌నా నీతో నాకు 14 గర్ల్ ఫ్రెండ్స్ అని ఎధో ఎధో చెప్పెను ఐ హ్యావ్ ఫ్రెండ్స్ కానీ నిన్ను ఒక ఫ్రెండ్ గా అనుకోలేకపోయను నా గుండె నిను పూర్తిగా కోరుకుంధీ .ఫ్రెండ్ గా కధూ మంస్సు కి నచిన అమ్మాయి గా. రోజు రోజు కి ని మాటలకి న మనస్సు నిన్ను ఎంతగా కోరుకుందో న చిన్ని గుండె కె తెలుసు.లాస్ట్ వన్ వీక్ నా గుండె పడ్డ అవేధాన ఇపుడు అధి పడుతున్న అనాధం నాకు మాత్రమే తెలుసు సంజు.
రాజీవ్ మాటల్ కి సంజనా నిజమా మరి ఎంధుకు చెపలెధు నేనే చేపిన వర్కు ఎంధుకు వేట్ చేశావు?? వాట్ అబౌట్ యౌర్ గర్ల్ ఫ్రెండ్ మాళవికా అని అడుగుతుంది. సంజు ముందే చేపెను కదా మా మద్య లవ్ కంటే చాలా అదర్ క్వేషన్స్ అండ్ కన్ఫ్యూషన్ ఉన్నాయి వీ అరె నోట్ ఇన్ లవ్ వీ అరె జస్ట్ హాంగౌుట్ అంతే ... ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ లవ్ సంజు. నన్ను నీ లైఫ్ లో కి ఇన్వైట్ చేస్తూనవు అంటే ఐ'ఎమ్ సో లక్కీ.... సంజు..అంటాడు రాజీవ్ సంజనా ఆఫీస్ కి టైమ్ అయింధీ అని బై చెప్పి కాల్ కట్ చేసింధీ.
రాజీవ్ మనస్సు అనాధం తో నిదిపోింధీ మనస్సు మొతం ప్రేమ తో నిదిపోింధీ.గుండె ఎంత సంతోషం తో ఉంధీ అంటే తన గుండె చాపుడు తనకే సప్స్తం గా వినిపిస్తుంధీ. సంజనా "ఐ లవ్ యూ రాజ్" అన్న మాట రాజీవ్ లైఫ్ లాంగ్ మర్చిపొలెడు,ఆమె గొంతు, ప్రేమ, రాజీవ్ గుండె ని సూటిగా తాకింధీ.రోజు మాట్లాడే సంజు ఈ రోజు కొత్తగా అనిపించిది .ఒక్క అమ్మాయి ఇంత ధగిరా అవుతుంధీ అని అనుకొలెధు. రోజు ఫ్రెండ్ గా మాటలాడిన సంజు మాట, ఆలోచన,ప్రేమ,నవ్వు అన్ని కొతగా ఉంధీ ఒక్కటి కధూ రెండు కధూ ఒకేసారి కొట్టి శ్వ్రాలు పలికినట్టు.గుండె ఎంతో ఆహ్లధగా ఉంధీ........


పెధవి పలికింది కానీ ..,
ఆ పలుకులు ఇంత మాధురమని
నిన్ను చూశాకే తెలిసింధీ!!!!!

గుండె కొట్టుకునేధీ కానీ..,
అధి నీ తలాపుతోనే అని
నిన్ను ప్రేమించాకే తెలిసింధీ..!!!

వయసు మొగ్గేసింధీ కానీ..,
అధి పుష్పించింధాని
నువ్వు తాకి నప్పుడే తెలిసింధీ..!!

మనసు ఉంధీ కానీ..,
అధి గాయపడుతుంధాని
నిన్ను వదిలి వెళ్లవసినప్పుడే తెలిసింధీ.

ఊపిరి ఆగి పూయేవరకు నిన్ను మారవలెనని..,
ప్రేమ చిరకాలమని…
నీ ప్రేమ లో తెలిసింధీ..!!!

సంజనా ఈ పధాలు నమాసు లో రాసుకున స్వర్ణ అక్షరాలు అని ఆఫ్‌లైన్ ఇస్తాడు రాజీవ్...

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.