Saturday, October 22, 2011

కుంధనపు బొమ్మ ల ఉంటుందా??(సంజనా 100 % లవ్ లో ఉంద??)DESTINY TELUGU - 5





ఎమిలెధు మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంధీ అని అడుగుతధి.య షీ ఇస్ ఫైన్ సంజు.ఎప్పుడు కలుస్తూనవు రాజీవ్ అంటుంది సంజనా? హుమ్మ్ కాలుధాం లే తోంధర ఏమీ ఉంధీ అని నావుతాడు.రాజీవ్ మట్‌లోనే ఇల్లు చేరుకుంటాడు.డోర్ ఓపెన్ చేసి లోపల్కి వెళ్తాడు.అంత పడుకొని ఉన్నారు.రాజీవ్ మాట్లాడుతూనే ఫ్రెష్ అయ్యీ డిన్నర్ పెటుకునాడు....సంజు మాట్లాడుతూనే ఉంధీ ఎధో మూవీ అధిఇది అని రాజీవ్ మళ్లీ అడిగాడు ఎలాంటి అబాయి కావాలి ? మరి ఆలోచించవా సంజు.........

రాజీవ్ ప్రెశ్నకి సంజు కి ఎలా బాధులు ఇవాలో ఎలా మొధలు పేటలో అర్ధం కలెధు. సారీ రాజ్ షొపెఇంగ్ కి వేల లీ అని కాల్ కట్ చేసింధీ. హేయ్ సంజు ఏమీంధీ అన్న లోపే కాల్ కట్ ఐంధీ. రాజ్ కి మిడ్‌నైట్ అయింధీ ఎధో బుక్ తీసి చాద్వుతూ... అల్గే పడుకుంటాడు... సంజు మనస్సు మాతరం రాజీవ్ కోసం ఆలోచిస్తూ ఉంధీ కానీ హీ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ నా ఆలోచన తప్పు అనుకుంధీ. కానీ మనస్సు మాతరం రాజీవ్ ఆలోచన తో ఉంధీ బైట పడాలి అనుకోని షాపింగ్ కి వేలింధీ రాజీవ్ ఆలోచన నుంచి సంజు ని ఎధీ బయటకి తీసుకొని రాలేకపోతుంధీ రోజు రోజు కి పర్చ్యం ప్రేమ గా ప్రేమ పిచ్చి గా మారిపోతుంధీ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన రావటం లెధు .రోజు మొతం బారము గా గడిపింధీ. రాజ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ ఇచి అలా నిదురపోయింది.మార్నింగ్ లేవగానే కాల్ చేసింధీ. హేయ్ రాజ్ హౌ ఇస్ యౌర్ డే అని.ఏంటి ఇంత పోధునే కాల్ చేశావు సంజు అని అంటాడు రాజీవ్. యా రాజ్ నిధూర పట్టలేఢు ఆంధీ సంజు.
వాట్ యూ డూయింగ్ రాజీవ్? నైట్ వీ హ్యావ్ బిగ్ పార్టీ సంజు అంటాడు రాజీవ్. దేవుడా డేలీ పార్టీ !!! బ్యాడ్ బోయ్ అంటుంది సంజనా. హేయ్ రేపు న బర్త్‌డే సో నైట్ ఫుల్ పార్టీ,కేక్ కట్ అండ్ ఫ్రైండ్స్ బర్త్‌డే బంప్స్ మిస్ కాకూడదు కదా అండ్ ఫ్రెండ్స్ కూడా ఒపుకోరు గా అంటాడు రాజీవ్. రియలీ ???!!! సంజు ఎంధుకో చాలా హ్యాపీ గా ఉంధీ. షీ ఇస్ సో బ్లాషింగ్ &Hot; ఎక్స్ఐటెడ్.మనస్సు లో చాలా సంతోషం గా ఉంది కానీ బైట పడకుండా.మరి మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ప్లాన్ చేసుకునారా?ఏమీ గిఫ్ట్ ఇస్తునారు ? రాజ్. హ్యావ్ ఎనీ ప్ల్యాన్స్..??, మీరు ఎక్కడ ఎక్కడ కి ప్లాన్ చేసుకునారు?? ఎపుడు కలుస్తూ ఉన్నావు,అంతుంధీ సంజు. ???
రాజ్ హేయ్ సంజు ఎన్ని ప్రశ్నలు ఒకేసారి ఏంటి అంతః ఎక్స్ ఐటెడ్ నాకు కూడా అత ఎక్స్ఐ టెడ్ లేదు ఏంటి కారణం అంటాడు రాజీవ్.నతింగ్ రాజ్ ఏమీ లెధు. మరి నాకు పార్టీ అని అడుగుతుంధీ,సంజు నువు రావాలే కానీ నీకు నచిన విధం గా పార్టీ ఇస్తా సంజు, అంటాడు రాజీవ్.హేయ్ నేను నిన్ను 3 డేస్ నుంచి అడుగుతున్న ఎలాంటి అబ్బై కావాలి అని అడిగినపుడు ఎధో ఒకటి చెప్పి కాల్ కట్ చేస్తూనవు కావాలి అని. రిప్లై లెధు అడగకూడదు అని ఆ లెధా చేపటం ఇస్టం లెధా?? అంటాడు రాజీవ్. హేయ్ రాజ్ అలా ఏమీ లేదు వీ అరె ఫ్రెండ్స్ కదా చెపుతా.రాజ్ నేను చేసుకోవాలి అనుకున్న అబాయి పాస్ట్ లో ఎలా ఉనాడు అన్నాధి నాకు ఇంపార్టెంట్ కధూ ఫ్యూచర్ ఇస్ సో ఇంపార్టెంట్ రాజ్.హీ షుడ్ బి విత్ మీ ఆల్ ద టైమ్. ఎంత గా అంటే గుండె చాపుడు వినాగలిగే అంత ,అంటే న మనస్సు అర్ధం చేసుకునే అంత....ఆల్ ద టైమ్, షేరింగ్ మై థాట్స్,హ్యాపీ న్స్,స్యాడ్,బీయింగ్ గుడ్ విత్ మై ఫ్యామిలీ ....అంటుంది సంజు.సంజు మాటలు వింటూు రాజ్ అలా క్రాస్ రోడ్ పాస్ అవుతునాడు అన్ని మాటలు వినలెఢు కానీ అప్పటి వర్కు ఎలా ఉన్న పాస్ట్ ఇస్ నోట్ ఇంపార్టెంట్ అన్న పధం రాజ్ కి అలా చెవిలో మళ్లీ మళ్లీ వినిపిస్తుంధీ.. బైక్ స్లో గా వెళ్తుంటే చాలని గాలి ఒక్కసారి గా రాజీవ్ కి ఆహ్లధాం గా అనిపించింధీ. అప్పటి వర్కు వీచినా గాలి సంజు మనస్సు లో మాటతెలుసు కొవటం వలన లేదా న ఆలోచన కి ధగిరా అవుతుంది అని ఆ నిజం గా చిరు గాలి ఈ ఇంత ఆహలధాం గా ఉంధీ అని అనుకునాడు .నేను ఎంధుకు ఇంత హ్యాపీ గా ఉన్న తని తానే ప్రశ్నిచుకుంటూ..చిరు నవుతో నేమాధి గా రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా ఒక పేధా ట్రాక్ హాంక్ చేస్తూ వచింధీ.మళ్లీ ప్రెసెంట్ లోకి వచేడు.
.హేయ్ సంజు క్యాన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ ఇఫ్ యూ వోంట్ మైండ్.. తప్పు గా అనుకోకుడాధూ అంటాడు రాజీవ్.అనుకునే విధం గా అద్‌గావు అని తెల్సు అడుగు రాజ్ అంతాధి.హౌ యూ లుక్ సంజు??. ఒక్క సరిగా సంజు ఓయీ అని నవుతూ ఏమీ ఎంధుకు రాజ్ అంతుంధీ సంజనా. నతింగ్ జస్ట్ అడిగా నీ కోసం థింక్ చేసినపుడు ఎలా ఉనావో అని అనిపిస్తుందిఅంధు కె అడిగా అంటాడు రాజీవ్ మనస్సు లో మురిసిపోతూ
సంజు బెడ్ పైన అలా పడుకొని తన చేతి ఉన్న లైట్ పింక్ లో ఉన్న పిల్లొ ని ధ్గరాగా తీసుకొని హైట్ 5.5, ఫేర్ గా ఉంటా ఇంకా బ్ల్యాక్ ఐస్ వెయ్ట్48 కేజస్ ఉంటా మన్ ఇండియన్ ఆవరేజ్ గర్ల్స్ ఎలా ఉంటారో అలా ఉంటా అంటాది సంజనా. రాజీవ్ తన మనసులో వౌ హైట్ అండ్ వేట్ మస్తు ఉంధీ షీ ఇస్ నాట్ ఆవరేజ్, అబవ్ ఆవరేజ్ కూడా కధూ సో క్యూట్ & Hot; WOW అనుకుంటాడు సంజనా చేపిన ధని బట్టి రాజీవ్ ఇంకో స్టెప్ ముంధుకు వేసి ఉహాల తో సంజన్ రూపని కల్లా ముంధూ ఉహించుకుంటాడు.సంజు అని మనస్సు లో ఒక్కసారి అనుకోని పేధాల పైన చిరు నావు తో ఇంకా ఏంటి నీ ప్లాన్ అంటాడు. సంజనా మళ్లీ మాళవికా కోసం అడుగుతుంధీ.యా కలవ్‌లీ అంటాడు రాజీవ్.ఏంటి ఎలా ఉంటా అని అడిగావు నేను నీకు పడను లే అంటుంది సంజనా.నెను అలాంటి ఉదేశం తో అద్‌గలేదు సంజు అంటాడు.కానీ అన్నావు కదా పడను అని 6 మంత్స్ లోనీచేత రాజ్ "ఈ లవ్ యూ" అనిపిస్తా అంటాడు రాజీవ్.ఛా అంత లెధు నేను నీకు గర్ల్ ఫ్రెండ్ ని కాను లే. ఎనీ వే యూ హ్యావ్ ఆ గ్రిల్ ఫ్రెండ్ అంటాది సంజనా.హేయ్ సంజు నీకు ఇంతకు ముందే చెప్పెను వీ అరె స్టిల్ ఇన్ కన్ఫ్యూషన్.ఐ'మ్ నోట్ ఇన్ లవ్. జస్ట్ మాటలడుత అండ్ కలిసి తిరుగుతాం అంతే అంటాడు రాజీవ్. ఓక్ ఓక్ సారీ రాజ్ ఐ హ్యావ్ టు గో అని కాల్ కట్ చేస్తాధి.
కాల్ కట్ చేసి సంజు కళ్ళు మూసు కొని రాజీవ్ నా బాధ నీకు ఎలా అర్ధం అవుతుంది.......
కలవరపడే కన్నులు నిన్ను చూడనంత సేపు ,
కలవర పెట్టె గుండె సవ్వళ్ళు నిను చూస్తున్నంత సేపు...
మూగ బోయే నా స్వరం నిన్ను చుసిన ఆ క్షణం..
నా కలల సౌధం కూలిపోతుందేమో అనే భయం...
దాచేస్తోంది అసలు నిజం...
చెప్పలేను ఇది స్నేహమని.....తెలుసు నాకది మోసమని....
మోయలేని భారమది...చేరలేని తీరమది....
మాటలకందని భావమది....చెప్పలేదు నా మది....
నేస్తమా ఇదంతా ప్రేమ అని ...
ఎప్పటికి తెల్సేనో నీకు మరి....???!!
సంజు 100 % లవ్ లో ఉంధీ మొహం మొతం డాల్ గా అయ్‌పోఇంధీ. ఆఫీస్ కి వేలింధీ సంజు ఫేస్ లోనవ్వు లెధు. ఫ్రైండ్స్ అంత హేయ్ సంజనా వట్స్ ఆప్ లుకింగ్ సో స్యాడ్ ?? అని అంటారు. సంజు మనస్సు రాజీవ్ పైన ఉంధీ కానీ అధి లవ్ ఆ కదా అని ఆలోచన హీ హ్యావ్ ఆ గర్ల్ సో వై షుడ్ ఐ థింక్ లైక్ దిస్ అని మనస్సు కి ఎంత సర్ధి చేపిన పదే పదే మనస్సు రాజీవ్ ని కోర్కుంటుంధీ.కానీ తానునేను చెపేకా రిజెక్ట్ చేస్తే తాటుకునే ధర్యం నాకు లేదు. అని అనుకుంధీ సంజనా.వాచ్ లో ఎపుడు 12 అవుతుంధా అని వేట్ చేస్తుంధీ. 12 0'క్లాక్ కాగానే సంజనా ఆఫీస్ నుచి ఇంట్‌కీ బయలుదేరింది. రాజీవ్ కి 12 కి కచితమ్ గా విష్ చేయాలి అనుకుంధీ ఇండియా టైమ్ కి 1 అవర్ ఆ హేడీ లో ఉంధీ. నౌ ఇండియన్ టైమ్ నైట్ 11 0'క్లాక్ ....

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.